మార్కెట్లోకి మైక్రోమ్యాక్స్ ఏ25... తెరపైకి ముగ్గురు కాంపిటీటర్లు!
పోటీ:
గత నాలుగు వారాలుగా మైక్రోమ్యాక్స్ అనేక తక్కువ ధర డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూ వచ్చింది. అయితే తాజాగా విడుదల చేసిన మైక్రోమ్యాక్స్ ఏ25 స్మార్టీకి, కార్బన్, స్పైస్, ఐబాల్ వంటి ప్రముఖ బ్రాండ్‌లు పోటీగా నిలిచాయి. ఆయా బ్రాండ్లు డిజైన్ చేసిన స్మార్ట్‌ఫోన్‌లు అధిక ముగింపు ఫీచర్లను కలిగి సమంజసమైన ధరల్లో లభ్యమవుతున్నాయి.
కార్బన్ ఏ5(Karbonn A5):

3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (320 x 480పిక్సల్ రిస్యలూషన్),
ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
800మెగాహెర్జ్ ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ కెమెరా,
512ఎంబీ ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
1420ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,
కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ హెచ్‌ఎస్‌డీపీఏ 7.2ఎంబీపీఎస్, బ్లూటూత్, వై-ఫై 802.11 b/g/n,
ధర రూ.5,790.
స్పైస్ స్టెల్లార్ క్రేజ్ ఎమ్ఐ-355(Spice Stellar Craze Mi-355):

3.5 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, 800మెగాహెర్జ్ ప్రాసెసర్, 512ఎంబీ ర్యామ్, 5 మెగా పిక్సల్ కెమెరా (ఫ్లాష్), వీజీఏ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పెంచుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం (త్వరలో ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టంకు అప్‌గ్రేడబుల్), డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 3జీ, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ, 1420ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ, నెట్‌క్విన్ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్, వాల్ట్ ప్రైవసీ అప్లికేషన్, ఏ జీపీఎస్, సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్, మ్యూజిక్ ప్లేయర్, ధర రూ. 6,599.
ఐబాల్ ఆండీ 3ఈ (iBall Andi 3e):
డ్యూయల్ సిమ్, 3.2 అంగుళాల ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్(రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్), 650మెగాహెర్జ్ ఆర్మ్ 9 ప్రాసెసర్, 3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 16జీబికి పెంచుకునే సౌలభ్యత, 1400ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ, ధర రూ.6685.


Click it and Unblock the Notifications