మార్కెట్లోకి మైక్రోమ్యాక్స్ ఏ25... తెరపైకి ముగ్గురు కాంపిటీటర్లు!

Posted By: Prashanth
<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/micromax-a25-smarty-top-3-competitors-of-low-cost-dual-sim-android-phone-2.html">Next »</a></li></ul>

మార్కెట్లోకి మైక్రోమ్యాక్స్ ఏ25... తెరపైకి ముగ్గురు కాంపిటీటర్లు!

దేశీయ స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో భాగంగా రెండో స్థానం పై కన్నేసిన దేశవాళీ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ శుక్రవారం మైక్రోమ్యాక్స్ ఏ25 స్మార్టీ పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ డ్యూయల్ సిమ్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ సాహోలిక్ డాట్‌కామ్(saholic.com) ఈ ఫోన్‌ను రూ.3,899ధరకు ఆఫర్ చేస్తోంది.

ఫీచర్లు:

ఫోన్ చుట్టుకొలత 104.5 x 56 x 13మిల్లీమీటర్లు,

బరువు 102 గ్రాములు,

ఆండ్రాయిడ్ 2.3.6 జింజర్‌‍బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

1గిగాహెర్జ్ ప్రాసెసర్,

256ఎంబీ ర్యామ్,

120ఎంబీ ఇంటర్నల్ మెమెరీ,

మైక్రోఎస్డీ కార్ద్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబి వరకు పొడిగించుకునే సౌలభ్యత,

1.3 మెగా పిక్సల్ కెమెరా,

బ్లూటూత్ 2.1, వై-ఫై 802.11 b/g/n,

1280ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (4 గంటల టాక్‌టైమ్, 180 గంటల స్టాండ్‌బై),

హుకప్ ఇన్స‌స్టెంట్ అప్లికేషన్‌తో పాటు అనేక సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్‌లను ఫోన్‌లో నిక్షిప్తం చేశారు.

Read In English

<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/micromax-a25-smarty-top-3-competitors-of-low-cost-dual-sim-android-phone-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot