ఫోన్ కొంటే 8జీబి మెమరీ కార్డ్ ‘ఉచితం’!
oi
-Prashanth
By Prashanth

2011, డిసెంబర్‌లో విడుదలై యువత్ కుర్రకారును ఆకర్షించిన డ్యూయల్ సిమ్ ఫోన్ మైక్రోమ్యాక్స్ ‘ఏ75’ పై ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్డ్ డాట్ కామ్ (Flipkart.com) ధర రాయితీతో పాటు 8జీబి మెమరీ కార్డును ఉచితంగా ఆఫర్ చేస్తోంది. ఈ ఫోన్ ఎమ్‌ఆర్‌పి ధర రూ.8,999 కాగా 700 తగ్గింపుతో రూ.8,299కే ఫ్లిప్‌కార్ ఆఫర్ చేస్తుంది.
ఫీచర్లు:
డ్యూయల్ సిమ్,
ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
650మెగాహెట్జ్ ప్రాసెసర్,
వై-ఫై, 3జీ, జీపీఆర్ఎస్,
క్వాలిటీ మీడియా ప్లేయర్,
3.75 అంగుళాల టచ్ స్ర్కీన్,
గూగుల్ వాయిస్ సెర్చ్,
ప్రీలోడెడ్ అప్లికేషన్స్,
32జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమరీ.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications