మైక్రోమ్యాక్స్ టార్గెట్ మీరేనా..?

Posted By: Prashanth

మైక్రోమ్యాక్స్ టార్గెట్ మీరేనా..?

 

భారతీయ మొబైల్ మార్కెట్‌ను ఆకర్షించటంలో సఫలీకృతమైన ‘మైక్రో మ్యాక్స్’(Micromax) మరోసారి ధృడ సంకల్పంతో ముందుకు వస్తుంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో రన్ అయ్యే రెండు స్మార్ట్‌ఫోన్లను మ్యాక్స్ డిజైన్ చేసింది. మైక్రోమ్యాక్స్ A85, మైక్రో మ్యాక్స్ A75 వేరింయంట్లలో విడుదల కాబోతున్నఈ గ్యాడ్జెట్ల విశేషాలు...

మైక్రోమ్యాక్స్ A85 ముఖ్య ఫీచర్లు :

జీఎస్ఎమ్ నెట్‌వర్క్‌ను ఈ డివైజ్ సపోర్ట్ చేస్తుంది, టీఎఫ్టీ సామర్ధ్యం గల 3.8 అంగుళాల టచ్‌స్ర్కీన్, ర్యామ్ సామర్ధ్యం 512 ఎంబీ, ఫోన్ ఇంటర్నల్ మెమరీ 8జీబి, హై స్పీడ్ 3జీ ఇంటర్నెట్ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ v2.2 ప్రోయో ఆపరేటింగ్ సిస్టం, న్విడియా

టెగ్రా 2 AP20H చిప్‌సెట్, 1 GHz డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, యూఎల్పీ జీఫోర్స్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1500 mAh బ్యాటరీ, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, జీపీఆర్ఎస్ మరియు ఎడ్జ్ వ్యవస్థల సపోర్ట్. ఇండియన్ మార్కెట్లో మైక్రో మ్యాక్స్ A85 ధర రూ. 19,000 (అంచనా మాత్రమే).

మైక్రోమ్యాక్స్ A75 ముఖ్య ఫీచర్లు:

జీఎస్ఎమ్ నెట్‌వర్క్‌ను ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. బరువు 135 గ్రాములు, టీఎఫ్టీ సామర్ధ్యం గల 3.75 అంగుళాల టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ v2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 650 MHz ప్రాసెసర్, హై స్పీడ్ 3జీ ఇంటర్నెట్ కనెక్టువిటీ పోర్ట్, 1300 mAh సామర్ధ్యం గల లయోన్ బ్యాటరీ, 3.15 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, సెకండరీ వీజీఏ కెమెరా, జీపీఆర్ఎస్ మరియు ఎడ్జ్ వ్యవస్థల సపోర్ట్, బ్లూటూత్ V3.0, యాక్సిలరోమీటర్ అదే విధంగా ప్రాక్సిమిటీ సెన్సార్, 802.11 b/g/n వై-ఫై, వై-ఫై హాట్ స్పాట్.

ఇండియన్ మార్కెట్లో మైక్రో మ్యాక్స్ A75 ధర రూ. 9, 000 (అంచనా మాత్రమే).

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot