మైక్రోమ్యాక్స్ ఏ90ఎస్ సూపర్ ఫోన్ vs నోకియా లూమియా 510!

Posted By: Prashanth

మైక్రోమ్యాక్స్ ఏ90ఎస్ సూపర్ ఫోన్ vs నోకియా లూమియా 510!

 

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఆండ్రాయిడ్, విండోస్ మధ్య మరో హాట్ వార్ రాజుకుంది. టాబ్లెట్ తయారీ విభాగంలో దేశీయంగా అగ్రగామి స్థానాన్ని అధిరోహించిన మైక్రోమ్యాక్స్ గత అగష్టులో విడుదల చేసిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ‘ఏ90ఎస్ సూపర్ ఫోన్ పిక్సల్’, నోకియా డిజైన్ చేసిన బడ్జెట్ ఫ్రెండ్లీ విండోస్ స్మార్ట్‌ఫోన్ ‘లూమియా 610’తో తలపడుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ల ఎంపిక విషయంలో వినియోగదారులకు ఓ అవగాహన కలిగించేందుకు ఇరు గ్యాడ్జెట్‌ల స్పెసిఫికేషన్‌ల పై తులనాత్మక అంచనా....

బరువు ఇంకా చుట్టుకొలత.......

మైక్రోమ్యాక్స్ ఏ90ఎస్ సూపర్ ఫోన్ పిక్సల్: ఫోన్ బరువు 118 గ్రాములు, చుట్టుకొలత 127.2 x 66.8 x 9.8మిల్లీ మీటర్లు,

నోకియా లూమియా 510: బరువు 129 గ్రాములు, చుట్టుకొలత 120.7 x 64.9 x 11.5మిల్లీ మీటర్లు,

డిస్‌ప్లే....

మైక్రోమ్యాక్స్ ఏ90ఎస్ సూపర్ ఫోన్ పిక్సల్: 4.3 అంగుళాల ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్,

నోకియా లూమియా 510: 4 అంగుళాల WVGA కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,

ప్రాసెసర్.....

మైక్రోమ్యాక్స్ ఏ90ఎస్ సూపర్ ఫోన్ పిక్సల్: 1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

నోకియా లూమియా 510: 800మెగాహెడ్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం.....

మైక్రోమ్యాక్స్ ఏ90ఎస్ సూపర్ ఫోన్ పిక్సల్: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

నోకియా లూమియా 510: విండోస్ 7.5 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టం(అప్‌గ్రేడెడ్ టూ విండోస్ 7.8),

కెమెరా....

మైక్రోమ్యాక్స్ ఏ90ఎస్ సూపర్ ఫోన్ పిక్సల్: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఆటోఫోకస్), 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా(వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

నోకియా లూమియా 510: 5మెగాపిక్సల్ రేర్ కెమెరా, ఫ్రంట్ కెమెరా వ్యవస్థ లోపించింది,

స్టోరేజ్.....

మైక్రోమ్యాక్స్ ఏ90ఎస్ సూపర్ ఫోన్ పిక్సల్: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

నోకియా లూమియా 510: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 256ఎంబి ర్యామ్, 7జీబి స్కై‌డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్ ఉచితం,

కనెక్టువిటీ......

మైక్రోమ్యాక్స్ ఏ90ఎస్ సూపర్ ఫోన్ పిక్సల్: వై-ఫై 802.11 బి/జి/ఎన్, బ్లూటూత్, 3జీ, మైక్రోయూఎస్బీ 2.0,

నోకియా లూమియా 510: వై-ఫై 802.11 బి/జి/ఎన్, బ్లూటూత్, 3జీ, మైక్రోయూఎస్బీ 2.0,

బ్యాటరీ......

మైక్రోమ్యాక్స్ ఏ90ఎస్ సూపర్ ఫోన్ పిక్సల్: 1600ఎమ్ఏహెచ్ బ్యాటరీ (టాక్‌టైమ్- 5 గంటలు, స్టాండ్‌బై టైమ్ - 174 గంటలు),

నోకియా లూమియా 510: 1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ (టాక్‌టైమ్- 6.2 గంటలు, స్టాండ్‌బై టైమ్ - 653 గంటలు),

ధర.....

మైక్రోమ్యాక్స్ ఏ90ఎస్ సూపర్ ఫోన్ పిక్సల్: రూ.12,990.

నోకియా లూమియా 510: 11,000.

ప్రత్యేకతలు.......

మైక్రోమ్యాక్స్ ఏ90ఎస్ సూపర్ ఫోన్ పిక్సల్: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటంగ్ సిస్టం, ప్రీలోడెడ్ ఫేస్‌బుక్ అప్లికేషన్, గూగుల్‌ప్లే స్టోర్, మైక్రోమ్యాక్స్ ఇన్సస్టెంట్ మెసేజింగ్ అప్లికేషన్ ‘హుకప్’,

నోకియా లూమియా 510: ప్రీలోడెడ్ అప్లికేషన్ (నోకియా మ్యాప్స్, నోకియా ట్రాన్స్‌పోర్ట్, నోకియా డ్రైవ్ నేవిగేషన్ అప్లికేషన్స్), నోకియా మ్యూజిక్ అలాగే నోకియా మిక్స్ రేడియో సేవలను మూడు నెలల పాటు ఉచితంగా పొందవచ్చు.

తీర్పు....

తక్కువ బరువు, పెద్దదైన డిస్‌ప్లే, వేగవంతమైన డ్యూయల్ కోర్ ప్రాసెసర్, డ్యూయల్ సపోర్ట్, ఉత్తమ రేర్ కెమెరా అలాగే ఫ్రంట్ కెమెరా ఆప్షన్ ఇంకా ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీని కోరకుకునే వారికి మైక్రోమ్యాక్స్ ఏ90ఎస్ పిక్సల్ ఉత్తమ ఎంపిక. తక్కువ ధర, మెరుగైన బ్యాటరీ బ్యాకప్, ఉచిత క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్‌లను కోరుకునే వారికి లూమియా 510 బెస్ట్ చాయిస్.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot