రెడ్‌మి5ఎకి దిమ్మతిరిగే షాక్ ఇవ్వనున్న భారత్ 5

By Hazarath
|

దేశ్‌కా స్మార్ట్‌ఫోన్‌ అంటూ షియోమి రీలీజ్ చేసిన రెడ్‌ మి 5ఏకు దేశీయ దిగ్గజం మైక్రోమ్యాక్స్ భారత్ 5తో దిమ్మతిరిగే షాక్ ఇవ్వనుంది. బడ్జెట్ ధరలో ఈ ఫోన్ వినియోగదారులను అలరించనుంది. ఈ మేరకు మైక్రోమ్యాక్స్ ఓ టీజర్ ను ట్విట్టర్లో రిలీజ్ చేసింది.

 

DTH సౌండ్‌తో CENTRiC A1 స్మార్ట్‌ఫోన్DTH సౌండ్‌తో CENTRiC A1 స్మార్ట్‌ఫోన్

రెడ్‌మి5ఎకి దిమ్మతిరిగే షాక్ ఇవ్వనున్న భారత్ 5

కాగా ఈ ఫోన్ భారీ బ్యాటరీతో రానుందనే అంచనాలు ఊపందుకున్నాయి. పవర్ ఆఫ్ 5 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్ధ్యంతో లేదా 5 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరాలతో రానుందని సమాచారం. కాగా బారత్ 1, 2, 3 ఫోన్లను మైక్రోమ్యాక్స్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే.

Redmi 5Aపై ఆఫర్లు, రూ. 3999కే సొంతం చేసుకోమంటున్న జియోRedmi 5Aపై ఆఫర్లు, రూ. 3999కే సొంతం చేసుకోమంటున్న జియో

Bharat 2

Bharat 2

Micromax Bharat 2 Q402 (Gold)
దీని ధర రూ. 3199

Bharat 3

Bharat 3

Micromax Bharat 3 Q437 (Champ Gold)
దీని ధర రూ. 4,499

 Bharat 4

Bharat 4

Micromax Bharat 4 Q440 (Champ Gold)
దీని ధర రూ. 4,999

Bharat 1
 

Bharat 1

Micromax Bharat 1 (Black)
దీని ధర రూ. 2,599

Best Mobiles in India

English summary
Micromax Bharat 5 Set to Launch in India Today, Large Battery Expected Read more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X