Home
Mobile

మైక్రోమాక్స్ బోల్ట్ సిరీస్ నుంచి రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును మూటగట్టుకున్న మైక్రోమాక్స్ తాజాగా తన బోల్ట్ సిరీస్ నుంచి రెండు ఎంట్రీ స్థాయి స్మార్ట్‌‌ఫోన్‌లను విడుదల చేసింది. బోల్ట్ ఏ59, బోల్ట్ ఏ28 శ్రేణిలలో లభ్యమవుతున్న ఈ ఫోన్‌లను మైక్రోమాక్స్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. మైక్రోమాక్స్ ఏ59 మార్కెట్ ధర రూ.4,499 కాగా బోల్టో ఏ28 హ్యాండ్‌‍సెట్ ధర రూ.3,599.

 మైక్రోమాక్స్ బోల్ట్ సిరీస్ నుంచి రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమాక్స్ బోల్ట్ ఏ59 ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే.. 3.5 అంగుళాల HVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్ద్యం 320×480పిక్సల్స్), 1గిగాహెట్జ్ సింగిల్ కోర్ ఎస్‌సీ7710 ప్రాసెసర్, 256 ఎంబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.1 ఆపరేటింగ్ సిస్టం, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 512 ఎంబి ఇంటర్నల్ మెమరీ, 2జీ, వై-ఫై, బ్లూటూత్, 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ

మైక్రోమాక్స్ బోల్ట్ ఏ28 స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.. 3.5 అంగుళాల HVGA డిస్‌ప్లే, 1గిగాహెట్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్, 256ఎంబి ర్యామ్, ఆండ్రాయిడ్ 2.3 ఆపరేటింగ్ సిస్టం, 512 ఎంబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత, కనెకన్టువిటీ ఫీచర్లు 2జీ, వై-ఫై, బ్లూటూత్, డ్యుయల్ సిమ్ సపోర్ట్, 0.3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X