మైక్రోమాక్స్ బోల్ట్ ఏ59, బోల్ట్ ఏ28
చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకో శుభవార్త... దేశవాళీ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ మైక్రోమాక్స్ రెండు బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్
స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌కు పరిచయం చేసింది. బోల్ట్ సిరీస్ నుంచి రూపుదిద్దుకున్న ఈ ఫోన్‌లు బోల్ట్ ఏ59, బోల్డ్ ఏ28 మోడల్స్‌లో లభ్యమవుతున్నాయి. ప్రముఖ ఈ కామర్స్
వెబ్‌సైట్ స్నాప్‌డీల్ డాట్ కామ్ ఈ ఫోన్‌లను విక్రయిస్తోంది. బోల్ట్ ఏ59 ధర రూ.4,542. బోల్ట్ ఏ28 మోడల్ ధర రూ.3,674.

మైక్రోమాక్స్ బోల్ట్ ఏ59 కీలక స్పెసిఫికేషన్‌లు:
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్,
256ఎంబి ర్యామ్,
512ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 16జీబి వరకు విస్తరించకునే సౌలభ్యత,
2జీ, వై-ఫై, బ్లూటూత్, మైక్రో యూఎస్బీ కనెక్టువిటీ,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మైక్రోమాక్స్ బోల్ట్ ఏ28 కీలక స్పెసిఫికేషన్‌లు:
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (320 x 480పిక్సల్స్),
1గిగాహెట్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
256ఎంబి ర్యామ్,
512ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
0.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీ, వై-ఫై, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








