మైక్రోమాక్స్ బోల్ట్ ఏ71@రూ.6,750

|

ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ మైక్రోమాక్స్ తన ‘బోల్ట్ ఏ71' స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం అధికారికంగా ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌ను నేరుగా మైక్రోమాక్స్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా రూ.6,750 చెల్లించి సొంతం చేసుకువచ్చు. మరో రిటైలర్ Flipkart ఈ స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌ను రూ.6,750 ధరకు జనవరి 17 నుంచి విక్రయిస్తోంది. ఫోన్ 5 అంగుళాల తాకే తెరను కలిగి ఉంటుంది. పూర్తి స్పెసిఫికేషన్‌లు...

 
మైక్రోమాక్స్ బోల్ట్ ఏ71@రూ.6,750

5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ ( TFT FWVGA రిసల్యూషన్ 480 x 854పిక్సల్స్),
1గిగాహెట్జ్ సింగిల్‌కోర్ ఆర్మ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
3జీ కనెక్టువిటీ, వై-ఫై 802.11 b/g/n కనెక్టువిటీ,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
512ఎంబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌‍స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (5 గంటల టాక్‌టైమ్, 200 గంటల స్టాండ్‌బై టైమ్).

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X