Home
Mobile

మైక్రోమాక్స్ కాన్వాస్ 2 కలర్స్ ఏ120@రూ.10,299

దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీల విభాగంలో అగ్రగామిగా పేరొందిన మైక్రోమాక్స్ సామ్‌సంగ్, నోకియా వంటి దగ్గజ బ్రాండ్‌లకు ధీటుగా స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లను ఆవిష్కరిస్తోంది. తాజాగా మైక్రోమాక్స్ కాన్వాస్ 2 కలర్స్ ఏ120 (Canvas 2 Colors A120) పేరుతో క్వాడ్ కోర్ ప్రాసెసర్‌ పై స్పందించే సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ మొబైలింగ్ హ్యాండ్‌సెట్‌ను ఆన్‌లైన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.10,299. మైక్రోమాక్స్ కాన్వాస్ 2 కలర్స్ ఏ120 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే....

మైక్రోమాక్స్ కాన్వాస్ 2 కలర్స్ ఏ120@రూ.10,299

డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ,
5 అంగుళాల ఐపీఎస్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (హైడెఫినిషన్ రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ6582 ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.3గిగాహెట్జ్),
1జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, యూఎస్బీ 2.0, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్),
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (7 గంటల 45 నిమిషాల టాక్‌టైమ్, 225 గంటల స్టాండ్‌బై టైమ్).

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X