మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4 కొనుగోలు చేసేందుకు 10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

|

ప్రముఖ మొబైల్ తయారీ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ యువతను లక్ష్యంగా చేసుకుని అత్యాధునిక స్మార్ట్ మొబైలింగ్ ఫీచర్లను కలిగిన ‘కాన్వాస్ 4' స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను ఇటీవల మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.17,999. మైక్రోమ్యాక్స్ కాన్వాస్ హైడెఫినిషన్‌కు సక్సెసర్ వర్షన్‌గా విడుదలైన ఈ కొత్త వర్షన్ స్మార్ట్‌ఫోన్ సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 తరహాలో విభిన్నమైన ఫీచర్లను కలిగి ఉంది. మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4 స్పెసిఫికేషన్‌లు:

ఫోన్ డిస్‌ప్లే ఇంకా బరువు: 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే స్ర్కీన్ (రిసల్యూషన్ 920 x 1080పిక్సల్స్), బరువు 158 గ్రాములు,

చుట్టుకొలత 144.5 x73 x 8.9మిల్లీమీటర్లు.

ప్రాసెసర్: ఎంటీ6589, క్వాడ్‌కోర్ 1.2 గిగాహెట్జ్ మీడియాటెక్ ఆర్మ్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్,

మెమరీ: 1జీబి ర్యామ్, 16 జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,

కెమెరా: 13 మెగాపిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, (ప్రత్యేక కెమెరా ఫీచర్లు: 6+ ఫేస్ డిటెక్షన్, సీన్ మోడ్, 99 కంటిన్యూస్ (బరస్ట్) మోడ్, స్మైల్ డిటెక్షన్, ఫోటో సాలిడ్, హై డైనమిక్ రేంజ్ సింతసిస్, 4 డైరెక్షన్ పానోరమా, ఎఫెక్ట్స్ లైబ్రరీ, జియో-ట్యాగింగ్, టచ్ ఫోకస్.

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

కనెక్టువిటీ: డ్యూయల్ - సిమ్ సపోర్ట్, ఎఫ్ఎమ్ రేడియ్, 3.5ఎమ్ఎమ్ ఇయర్ జాక్, జీపీఎస్ కనెక్టువిటీ, జీపీఆర్ఎస్ కనెక్టువిటీ, ఎడ్జ్, హెచ్ఎస్‌పీఏ, వై-ఫై, యూఎస్బీ కనెక్టువిటీ, 2జీ, 3జీ, బ్లూటూత్ 4.0.

బ్యాటరీ: 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (220 గంటల స్టాండ్‌బై టైమ్, 8 గంటల టాక్‌టైమ్).

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4 కొనుగోలు చేసేందుకు 10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.....

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4 కొనుగోలు పై 10 బెస్ట్ డీల్స్!

Snapdeal.com

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4 కొనుగోలు చేసేందుకు 10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4 కొనుగోలు చేసేందుకు 10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

ebay:

 Kaunsa:

next

Tradus:

infibeam

7.) deals.jeetle:

maniacstore:

 themobilestore

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X