మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4 విడుదల: ప్రత్యేక ఫీచర్లేంటి..?

|

ప్రముఖ మొబైల్ తయారీ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ యువతను లక్ష్యంగా చేసుకుని అత్యాధునిక స్మార్ట్ మొబైలింగ్ ఫీచర్లను కలిగిన ‘కాన్వాస్ 4' స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను సోమవారం మార్కెట్లో ఆవిష్కరించింది. ధర రూ.17,999. మైక్రోమ్యాక్స్ కాన్వాస్ హైడెఫినిషన్‌కు సక్సెసర్ వర్షన్‌గా విడుదలైన ఈ కొత్త వర్షన్ స్మార్ట్‌ఫోన్ సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 తరహాలో విభిన్నమైన ఫీచర్లను కలిగి ఉంది.

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4 స్పెసిఫికేషన్‌లు:

ఫోన్ డిస్‌ప్లే ఇంకా బరువు:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే స్ర్కీన్ (రిసల్యూషన్ 920 x 1080పిక్సల్స్), బరువు 158 గ్రాములు, చుట్టుకొలత 144.5 x73 x 8.9మిల్లీమీటర్లు.

ప్రాసెసర్: ఎంటీ6589, క్వాడ్‌కోర్ 1.2 గిగాహెట్జ్ మీడియాటెక్ ఆర్మ్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్,

మెమరీ: 1జీబి ర్యామ్, 16 జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,

కెమెరా: 13 మెగాపిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, (ప్రత్యేక కెమెరా ఫీచర్లు: 6+ ఫేస్ డిటెక్షన్, సీన్ మోడ్, 99 కంటిన్యూస్ (బరస్ట్) మోడ్, స్మైల్ డిటెక్షన్, ఫోటో సాలిడ్, హై డైనమిక్ రేంజ్ సింతసిస్, 4 డైరెక్షన్ పానోరమా, ఎఫెక్ట్స్ లైబ్రరీ, జియో-ట్యాగింగ్, టచ్ ఫోకస్.

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

కనెక్టువిటీ: డ్యూయల్ - సిమ్ సపోర్ట్, ఎఫ్ఎమ్ రేడియ్, 3.5ఎమ్ఎమ్ ఇయర్ జాక్, జీపీఎస్ కనెక్టువిటీ, జీపీఆర్ఎస్ కనెక్టువిటీ, ఎడ్జ్, హెచ్ఎస్‌పీఏ, వై-ఫై, యూఎస్బీ కనెక్టువిటీ, 2జీ, 3జీ, బ్లూటూత్ 4.0.

బ్యాటరీ: 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (220 గంటల స్టాండ్‌బై టైమ్, 8 గంటల టాక్‌టైమ్).

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4 విడుదల: ప్రత్యేక ఫీచర్లేంటి..?

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4 విడుదల: ప్రత్యేక ఫీచర్లేంటి..?

1.) జస్ట్ నోటితో విసిరితే చాలు ఫోన్ అన్లాక్ చేయబడుతుంది.

ఫోన్ తెర పై మల్టిపుల్ వీడియోలను వీక్షించే సౌలభ్యత,

ఫోన్ తెర పై మల్టిపుల్ వీడియోలను వీక్షించే సౌలభ్యత,

ఫోన్ తెర పై మల్టిపుల్ వీడియోలను వీక్షించే సౌలభ్యత,

వీడియో పిన్నింగ్ సౌకర్యం

వీడియో పిన్నింగ్ సౌకర్యం

వీడియో పిన్నింగ్ సౌకర్యం,

హారిజంటల్ ఇంకా వెర్టికల్ చిత్రాలను క్యాప్చర్ చేసుకునేందుకు ఫోన్ అనుమతిస్తుంది.
 
హారిజంటల్ ఇంకా వెర్టికల్ చిత్రాలను క్యాప్చర్ చేసుకునేందుకు ఫోన్ అనుమతిస్తుంది.

హారిజంటల్ ఇంకా వెర్టికల్ చిత్రాలను క్యాప్చర్ చేసుకునేందుకు ఫోన్ అనుమతిస్తుంది.

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4 విడుదల: ప్రత్యేక ఫీచర్లేంటి..?

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4 విడుదల: ప్రత్యేక ఫీచర్లేంటి..?

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 తరహాలోనే మైక్రోమ్యాక్స్ కాన్సాస్4లో ఏదైనా సినిమాను వీక్షిస్తున్పప్పుడు వేరే పని మీద స్ర్కీన్ నుంచి దూరంగా మారినప్పుడు వీడియో స్వయంచాలకంగా ‘పాస్' మోడ్‌లోకి వెళ్లిపోతుంది.

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4 విడుదల: ప్రత్యేక ఫీచర్లేంటి..?

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4 విడుదల: ప్రత్యేక ఫీచర్లేంటి..?

6.) ఎమ్! సెక్యూరిటీ, హైక్, స్పల్, గేమ్ హబ్, ఎమ్! లైవ్ వంటి ప్రత్యేక అప్లికేషన్‌లను మైక్రోమ్యాక్స్ కాన్వాస్4లో ఇన్స్‌స్టాల్ చేసారు.

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4 విడుదల: ప్రత్యేక ఫీచర్లేంటి..?

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4 విడుదల: ప్రత్యేక ఫీచర్లేంటి..?

7.) మైక్రోమ్యాక్స్ కాన్వాస్4 15 సెకన్ల వ్యవధిలో ఒకే సిరీస్‌లోని 99 చిత్రాలను క్యాప్చర్ చేయగలదు.

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4 విడుదల: ప్రత్యేక ఫీచర్లేంటి..?

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4 విడుదల: ప్రత్యేక ఫీచర్లేంటి..?

8.) అత్యుత్తమ టచ్‌స్ర్కీన్, గ్లవ్స్ ధరించినప్పటికి టచ్‌స్ర్కన్ స్పందిస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X