సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4కు పోటీగా మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4...

|

మైక్రోమ్యాక్స్ కొత్త ఫోన్‌కు సంబంధించిన సమాచారం వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తోంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గత శనివారం జరిగిన ఇండియా పాకిస్థాన్ మ్యాచ్‌ను పురస్కరించుకుని మైక్రోమ్యాక్స్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ కాన్వాస్ 4కు సంబంధించిన ప్రకటనను విడుదల చేసింది. మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4కు సంబంధించిన రెండు టీజర్ ప్రోమోలను కంపెనీ అధికారిక యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేసారు. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4కు పోటీగా విడుదలకాబోతున్న మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4 ముందస్తు బుకింగ్‌లను జూన్28 నుంచి కంపెనీ ప్రారంభించనుంది. ఫోన్ ధర అంచనా రూ.20,000.

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4 ఫీచర్లు:

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ఇంటర్నల్ మెమెరీ 8జీబి, 16జీబి,
2జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, ఆటో ఫోకస్),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 34 జీబి నుంచి 64జీబి వరకు పొడిగించుకోవచ్చు.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4కు పోటీగా మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4...

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4కు పోటీగా మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4...

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4కు పోటీగా మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4...

 సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4కు పోటీగా మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4...

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4కు పోటీగా మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4...

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4కు పోటీగా విడుదలకాబోతున్న మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4 ముందస్తు బుకింగ్‌లను జూన్28 నుంచి కంపెనీ ప్రారంభించనుంది.

 సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4కు పోటీగా మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4...
 
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4కు పోటీగా మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4...

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4 ఫీచర్లు:

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ఇంటర్నల్ మెమెరీ 8జీబి, 16జీబి,
2జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, ఆటో ఫోకస్),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 34 జీబి నుంచి 64జీబి వరకు పొడిగించుకోవచ్చు.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4కు పోటీగా మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4...

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4కు సంబంధించిన రెండు టీజర్ ప్రోమోలను కంపెనీ అధికారిక యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేసారు.

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X