మైక్రోమాక్స్ కాన్వాస్ ప్లస్ ఏ315, 10 బెస్ట్ డీల్స్

Posted By:

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అతిపెద్ద దేశవాళీ బ్రాండ్‌గా అవతరించిన మైక్రోమాక్స్ గడిచిన సెప్టంబర్‌లో ‘కాన్వాస్ 4 ప్లస్ ఏ315' పేరుతో ఓ అధిక ముగింపు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అత్యాధునిక స్మార్ట్ మొబైలింగ్ స్పెసిఫికేషన్‌లను కలిగి ఉన్న ఈ స్మార్ట్‌హ్యాండ్ సెట్ ధర రూ.16,999.

సామ్‌సంగ్, సోనీ బ్రాండ్‌లతో పోలిస్తే మైక్రోమాక్స్‌కు అంతర్జాతీయంగా మార్కెట్లో పెద్దగా గుర్తింపు లేనప్పటికి దేశవాళీ మార్కెట్లో మాత్రం మైక్రోమాక్స్ అగ్రగామి బ్రాండ్‌గా అవతరించింది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా కాన్వాస్ 4 ప్లస్ ఏ315 స్మార్ట్‌ఫోన్ కొనుగోలు పై మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

ముందుగా కాన్వాస్ 4 ప్లస్ ఏ315 స్మార్ట్‌ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లు:

5 అంగుళాల అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.7గిగాహెట్జ్ మీడియాటెక్ ఆక్టా‌కోర్ ప్రాసెసర్, మాలీ 450 ఎంపీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ ఇంకా సెల్ఫీలను అత్యుత్తమ క్వాలిటీతో చిత్రీకరించుకునేందుకు). కెమెరా ప్రత్యేకతలు (ఆటో ఫోకస్, ఫ్లాష్ సపోర్ట్, ప్రీలోడెడ్ విజువల్ ఎఫెక్ట్స్, ఫేస్ బ్యూటీ, లైవ్ ఫోటో,  హెచ్‌డిఆర్, ఆటో గెస్ట్యర్, పానోరమా, సోనీ ఇమేజ్ సెన్సార్, ఇమేజ్ స్టెబిలైజేషన్ మోడ్), 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని మరింతగా విస్తరించుకునే అవకాశం, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, 2జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్), డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ (మైక్రోసిమ్ + నార్మల్ సిమ్).

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మైక్రోమాక్స్ కాన్వాస్ స్మార్ట్‌ఫోన్ పై 10 ఆసక్తికర డీల్స్

Flipkart

ఆఫర్ చేస్తోన్న ధర రూ.15,469
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మైక్రోమాక్స్ కాన్వాస్ స్మార్ట్‌ఫోన్ పై 10 ఆసక్తికర డీల్స్

Infibeam

ఆఫర్ చేస్తోన్న ధర రూ.15,749
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మైక్రోమాక్స్ కాన్వాస్ స్మార్ట్‌ఫోన్ పై 10 ఆసక్తికర డీల్స్

Snapdeal

ఆఫర్ చేస్తోన్న ధర రూ.15,429
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మైక్రోమాక్స్ కాన్వాస్ స్మార్ట్‌ఫోన్ పై 10 ఆసక్తికర డీల్స్

Amazon

ఆఫర్ చేస్తోన్న ధర రూ.14,125
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మైక్రోమాక్స్ కాన్వాస్ స్మార్ట్‌ఫోన్ పై 10 ఆసక్తికర డీల్స్

Ebay

ఆఫర్ చేస్తోన్న ధర రూ.13,867
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మైక్రోమాక్స్ కాన్వాస్ స్మార్ట్‌ఫోన్ పై 10 ఆసక్తికర డీల్స్

Shopclues

ఆఫర్ చేస్తోన్న ధర రూ.15,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మైక్రోమాక్స్ కాన్వాస్ స్మార్ట్‌ఫోన్ పై 10 ఆసక్తికర డీల్స్

TheElectronicStore.in

ఆఫర్ చేస్తోన్న ధర రూ. 15,918
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మైక్రోమాక్స్ కాన్వాస్ స్మార్ట్‌ఫోన్ పై 10 ఆసక్తికర డీల్స్

Shopping.indiatimes

ఆఫర్ చేస్తోన్న ధర రూ.16,847
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మైక్రోమాక్స్ కాన్వాస్ స్మార్ట్‌ఫోన్ పై 10 ఆసక్తికర డీల్స్

Saholic

ఆఫర్ చేస్తోన్న ధర రూ 16,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మైక్రోమాక్స్ కాన్వాస్ స్మార్ట్‌ఫోన్ పై 10 ఆసక్తికర డీల్స్

UniverCell

ఆఫర్ చేస్తోన్న ధర రూ.16,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Micromax Canvas 4 Plus A315 Now Available: Top 10 Best online Deals to buy Smartphone in India. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot