మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4: ఐదుగురు దేశవాళీ ప్రత్యర్థులు!
ప్రముఖ మొబైల్ తయారీ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ యువతను లక్ష్యంగా చేసుకుని అత్యాధునిక స్మార్ట్ మొబైలింగ్ ఫీచర్లను కలిగిన ‘కాన్వాస్ 4' స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను సోమవారం మార్కెట్లో ఆవిష్కరించింది. ధర రూ.17,999. మైక్రోమ్యాక్స్ కాన్వాస్ హైడెఫినిషన్‌కు సక్సెసర్ వర్షన్‌గా విడుదలైన ఈ కొత్త వర్షన్ స్మార్ట్‌ఫోన్ సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 తరహాలో విభిన్నమైన ఫీచర్లను కలిగి ఉంది. ఈ డివైజ్ ముందస్తు బుకింగ్‌లు జూన్28 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ఫోన్‌ను రూ.5000 చెల్లించి ముందస్తుగా బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. జూలై 10 నుంచి డెలివరీ ప్రక్రియ ప్రారంభమైంది.
కాన్వాస్ 4 స్పెసిఫికేషన్‌లు: డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 5 అంగుళాల స్ర్కీన్ (720 పిక్సల్ రిసల్యూషన్), ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, ఎన్ఎఫ్ సీ, యూఎస్బీ, 3జీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునేు సౌలభ్యత, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4కు పోటీగా మార్కట్లో నిలిచిన 5 దేశవాళీ స్మార్ట్ ఫోన్ ల వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.....

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4: ఐదుగురు దేశవాళీ ప్రత్యర్థులు!
ఐబాల్ ఆండీ 4.7జి కోబాల్ట్ (iBall Andi 4.7G Cobalt):
4.7 అంగుళాల టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ7 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
12 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
2200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

లావా ఐరిస్ (Lava Iris 504Q)
లావా ఐరిస్ (Lava Iris 504Q):
5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ టచ్‌స్ర్కీన్ విత్ ఓజీఎస్ టెక్నాలజీ,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
8 మెగా పిక్సల్ ప్రమైరీ కెమెరా (బీఎస్ఐ సెన్సార్ ఇంకా ఫ్లాష్),
4జీబి రోమ్+ 1జీబి ర్యామ్, హైడెఫినిన్ వీడియో రికార్డింగ్,
డ్యూయల్ సిమ్ (2జీ+3జీ),
గెస్ట్యర్ మోషన్ టెక్నాలజీ,
లై-పాలిమర్ 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

కార్బన్ ఎస్ టైటానియమ్
కార్బన్ ఎస్ టైటానియమ్:
5.5 అంగుళాల హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
విడుదల త్వరలో......

స్పైస్ కూల్ ప్యాడ్ 2 మై-496 (Spice Coolpad 2 Mi-496)
4.) స్పైస్ కూల్ ప్యాడ్ 2 మై-496 (Spice Coolpad 2 Mi-496):
4.5 అంగుళాల క్యూ హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
టీఎఫ్టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే, రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్,
మీడియాటెక్ ఎంటీ6589ఎమ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.2గిగాహెట్జ్),
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

ఎల్‌జి ఆప్టిమస్ ఎల్7 II(LG Optimus L7 II)
5.) ఎల్‌జి ఆప్టిమస్ ఎల్7 II(LG Optimus L7 II):
4.3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ డబ్ల్యూవీజీఏ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
లియోన్ 2460 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:


Click it and Unblock the Notifications








