మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఏ100 vs ఐబాల్ ఆండీ 5సీ (జోరైన ఫాబ్లెట్ యుద్ధం)!

Posted By:

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఏ100 vs ఐబాల్ ఆండీ 5సీ (జోరైన ఫాబ్లెట్ యుద్ధం)!

 

స్మార్ట్‌ఫోన్స్ అదేవిధంగా టాబ్లెట్ పీసీల తరహాలో ఫాబ్లెట్‌లకు డిమాండ్ పెరుగుతున్న నేపధ్యంలో ప్రముఖ దేశీ సంస్థలైన మైక్రోమ్యాక్స్, ఐబాల్‌లు  రెండు సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఫాబ్లెట్ (స్మార్ట్‌‍ఫోన్+ టాబ్లెట్)లను మార్కెట్లో ఆవిష్కరించాయి. మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఏ100, ఐబాల్ ఆండీ 5సీ మోడల్స్‌లో డిజైన్ కాబడిన ఈ గ్యాడ్జెట్‌లు ముఖాముఖిగా తలపడుతున్నాయి. వీటి స్పెసిఫికేషన్‌ల పై విశ్లేషణ క్లుప్తంగా....

Read in English:

బరువు, చుట్టుకొలత:

కాన్వాస్ ఏ100: బరువు 168 గ్రాములు, చుట్టుకొలత 72.6 x 142.2 x 11.9మిల్లీమీటర్లు,

ఆండీ 5సీ: వివరాలు తెలియాల్సి ఉంది.

డిస్‌ప్లే:

కాన్వాస్ ఏ100: 5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్,

ఆండీ 5సీ:  5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్,

ప్రాసెసర్:

కాన్వాస్ ఏ100: 1గిగాహెర్జ్ క్వాల్కమ్ స్కార్పియన్,

ఆండీ 5సీ: 1 గిగాహెర్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం:

కాన్వాస్ ఏ100: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

ఆండీ 5సీ:  ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా:

కాన్వాస్ ఏ100: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

ఆండి 5సీ: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

స్టోరేజ్:

కాన్వాస్ ఏ100: 2జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబీ ర్యామ్, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,

ఆండీ 5సీ: 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 512ఎంబీ ర్యామ్, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,

కనెక్టువిటీ:

కాన్వాస్ ఏ100: 3జీ విత్ హెచ్‌ఎస్‌డీపీఏ  7.2 ఎంబీపీఎస్, హెచ్‌ఎస్‌యూపీఏ 5.76 ఎంబీపీఎస్, బ్లూటూత్ విత్ ఏ2డీపీ, వై-ఫై 802.11బి/జి/ఎన్, మైక్రోయూఎస్బీ 2.0.

ఆండీ 5సీ: 3జీ విత్ హెచ్‌ఎస్‌డీపీఏ  7.2 ఎంబీపీఎస్, హెచ్‌ఎస్‌యూపీఏ 5.76 ఎంబీపీఎస్, బ్లూటూత్ విత్ ఏ2డీపీ, వై-ఫై 802.11బి/జి/ఎన్, మైక్రోయూఎస్బీ 2.0.

బ్యాటరీ:

కాన్వాస్ ఏ100: 2000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (టాక్‌టైమ్ 5గంటలు, స్టాండ్‌బై టైమ్ 180 గంటలు),

ఆండీ 5సీ: 2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ (బ్యాకప్ వివరాలు తెలియాల్సి ఉంది),

ధర:

కాన్వాస్ ఏ100: రూ.9,999.

ఆండీ 5సీ: రూ.12,999.

తీర్పు:

ఈ రెండు డివైజులు ఒకే ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తాయి. ఐబాల్ ఆండీ 5సీ ఫేస్‌అన్ లాక్, కంట్రోల్ ఓవర్ నెట్‌వర్క్ డేటా, ఫోటో ఎడిటర్, రెడ్-ఐ రిమూవర్, నోటిఫికేష్ ప్యానల్, మల్టీ టాస్కింగ్ ఫంక్షన్స్ వంటి ప్రీలోడెడ్ అప్లికేషన్‌లను కలిగి ఉంటుంది. అయిషా వాయిస్ అసిస్టెంట్ అప్లికేషన్ మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 100లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ధర గురించి ఆలోచించే వారికి మైక్రోమ్యాక్స్ ఏ100 ఉత్తమ ఎంపిక కాగా,  మెమరీ ఇంకా అదనపు ఫీచర్లను కోరుకునే వారికి  ఐబాల్ ఆండీ 5సీ ఉత్తమ ఎంపిక.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot