మైక్రోమ్యాక్ vs కార్బన్ (బిగ్ ఫైట్)

Posted By: Prashanth

మైక్రోమ్యాక్ vs కార్బన్ (బిగ్ ఫైట్)

 

దేశవాళీ బ్రాండ్‌లైన మైక్రోమ్యాక్స్, కార్బన్‌లు మరోసారి ముఖాముఖిగా తలపడుతున్నాయి. ఫీచర్ ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ తయారీ విభాగంలో దూసుకుపోతున్న ఈ బ్రాండ్‌లు తాజాగా ఆవిష్కరించిన పెద్ద డిస్‌ప్లే ఆండ్రాయిడ్ డివైజ్‌లు మార్కెట్లో పోటీ వాతవరణాన్ని నెలకొల్పాయి. మైక్రోమ్యాక్స్ డిజైన్ చేసిన ఫాబ్లెట్ ‘కాన్వాస్ ఏ100’అదేవిధంగా కార్బన్ డిజైన్ చేసిన ‘ఏ100’లు రూ.10,000 ధరల్లో లభ్యమవుతున్నాయి. వీటి స్పెసిఫికేషన్‌ల పై విశ్లేషణ.

శరీర పరిమాణం ఇంకా బరువు:

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఏ100: 72.6 x 142.2 x 11.9మిల్లీమీటర్లు, బరువు 168 గ్రాములు,

కార్బన్ ఏ18: తెలియాల్సి ఉంది,

డిస్‌ప్లే:

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఏ100: 5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),

కార్బన్ ఏ18: 4.3 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్.

సిమ్ స్లాట్స్:

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఏ100: డ్యూయల్ సిమ్,

కార్బన్ ఏ18: డ్యూయల్ సిమ్,

ఆపరేటింగ్ సిస్టం:

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఏ100: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

కార్బన్ ఏ18: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

ప్రాసెసర్:

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఏ100: 1గిగాహెడ్జ్ ప్రాసెసర్,

కార్బన్ ఏ18: 1గిగాహెడ్జ్ ప్రాసెసర్,

కెమెరా:

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఏ100: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా(ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు).

కార్బన్ ఏ18: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

స్టోరేజ్:

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఏ100: 2జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కార్బన్ ఏ18: 1జీబి ఇంటర్నల్ మెమెరీ, 512ఎంబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ:

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఏ100: 3జీ కనెక్టువిటీ, మైక్రోయూఎస్బీ 2.0, వై-ఫై, బ్లూటూత్,

కార్బన్ ఏ18: 3జీ కనెక్టువిటీ, మైక్రోయూఎస్బీ 2.0, వై-ఫై, బ్లూటూత్,

బ్యాటరీ:

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఏ100: 2000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (5 గంటల టాక్‌టైమ్, 180 గంటల స్టాండ్‌బై),

కార్బన్ ఏ18: 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ, (5 గంటల టాక్‌టైమ్, 200 గంటల స్టాండ్‌బై),

ధర:

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఏ100: 9,999,

కార్బన్ ఏ18: 9,790.

తీర్పు:

ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ డివైజ్‌లు ఆకట్టకునే స్పసిఫికేషన్‌లను ఒదిగి ఉన్నాయి. అయితే మైక్రోమ్యాక్స్ కాన్వాస్

ఏ100లో అయిషా వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ లోపించింది. ఇదే సమయంలో కార్బన్ ఏ18 ఫేస్‌బుక్, వాట్స్ ఆప్, కార్బన్ స్మార్ట్ బ్రౌజర్, కింగ్ సాఫ్ట్ ఆఫీస్, నెక్స్ జీటీవీ, పేటీఎమ్ వంటి ప్రత్యేక ఫీచర్లను ఒదిగి ఉంది. పెద్దదైన డిస్‌ప్లే, ఉత్తమ టచ్ రెస్పాన్స్, మెరుగైన మెమరీ ఆప్షన్‌లు కోరుకునే వారికి మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఏ100 సరి అయిన ఎంపిక. ఎక్కువ సాఫ్ట్‌వేర్ ఫీచర్లను కోరుకునే వారికి కార్బన్ ఏ18 ఉత్తమ కొనుగోలు.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot