మార్కెట్లోకి మైక్రోమాక్స్ కాన్వాస్ ఎక్స్‌ప్రెస్ ఏ99.. 10 పోటీ ఫోన్‌లు

Posted By:

మైక్రోమాక్స్ తన కాన్వాస్ సిరీస్ నుంచి ‘ఎక్స్‌ప్రెస్ ఏ99' పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌పోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.6,999. ఎలక్ట్రిక్ బ్లూ, క్లాసీ సిల్వర్ కలర్ వేరింయట్‌లలో లభ్యమవుతోన్న ఈ ఫోన్‌ను ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

ఫోన్ ప్రత్యేకతలు:

4.5 అంగుళాల FWVGA ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480x854పిక్సల్స్), 1.3గిగాహెట్జ్ మీడియాటెక్ ఎంటీకే6582  క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్ కనెక్టువిటీ), 1950 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. డేటాను సులువుగా ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు హాట్‌క్నాట్, అప్లికేషన్‌లను సులువుగా యాక్సెస్ చేసుకునేందుకు స్మార్ట్ వేక్ వంటి ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌లను ఫోన్‌లో పొందుపరిచారు.

మైక్రోమాక్స్ కాన్వాస్ ఎక్స్‌ప్రెస్ ఏ99 స్మార్ట్‌ఫోన్‌కు మార్కెట్లో పోటీగా నిలిచిన 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మైక్రోమాక్స్ కాన్వాస్ ఎక్స్‌ప్రెస్ ఏ99.. 10 పోటీ ఫోన్‌లు

Lenovo S580

ఫోన్ ధర రూ.8,999.

ప్రత్యేకతలు:
5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ అప్‌గ్రేడబుల్,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 200 (ఎమ్ఎస్ఎమ్8212) ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
డ్యూయల్ సిమ్,
8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్),
2150 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మైక్రోమాక్స్ కాన్వాస్ ఎక్స్‌ప్రెస్ ఏ99.. 10 పోటీ ఫోన్‌లు

Spice Stellar Mi-520n

ఫోన్ బెస్ట్ ధర రూ.6,999

ఫోన్ ప్రత్యేకతలు:

5 అంగుళాల ఐపీఎస్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్ కనెక్టువిటీ,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మైక్రోమాక్స్ కాన్వాస్ ఎక్స్‌ప్రెస్ ఏ99.. 10 పోటీ ఫోన్‌లు

LG L45 Dual

ఫోన్ బెస్ట్ ధర రూ.5,599

ప్రత్యేకతలు:

3.5 అంగుళాల HVGA టచ్‌స్ర్కీన్ డిస్‌‍ప్లే,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512 ఎంబి ఎల్‌పిడీడీఆర్2 ర్యామ్,
డ్యూయల్ సిమ్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
ఎఫ్ఎమ్ రేడియో,
1540 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మైక్రోమాక్స్ కాన్వాస్ ఎక్స్‌ప్రెస్ ఏ99.. 10 పోటీ ఫోన్‌లు

Xolo Opus 3

ఫోన్ బెస్ట్ ధర రూ.7,066

ప్రత్యేకతలు:

5 అంగుళాల ఐపీఎస్ టీచ్‌స్ర్కీన్,
1.3గిగాహెట్జ్ ఎంటీకే 6582ఎమ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
డ్యూయల్ సిమ్ సపోర్ట్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సామర్థ్యంతో),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ (3జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్),
2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మైక్రోమాక్స్ కాన్వాస్ ఎక్స్‌ప్రెస్ ఏ99.. 10 పోటీ ఫోన్‌లు

Karbonn Titanium S25 Klick

ఫోన్ బెస్ట్ ధర రూ.7,599

ప్రత్యేకతలు:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, డ్యూయల్ సిమ్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్),
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మైక్రోమాక్స్ కాన్వాస్ ఎక్స్‌ప్రెస్ ఏ99.. 10 పోటీ ఫోన్‌లు

Microsoft Lumia 535 Dual

ఫోన్ బెస్ట్ ధర రూ.9,399

ప్రత్యేకతలు:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
మైక్రోసాఫ్ట్ విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
డ్యూయల్ మైక్రోసిమ్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరార (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0),
1905 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మైక్రోమాక్స్ కాన్వాస్ ఎక్స్‌ప్రెస్ ఏ99.. 10 పోటీ ఫోన్‌లు

Alcatel One Touch Flash

ఫోన్ బెస్ట్ ధర రూ.9,999

ప్రత్యేకతలు:

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
1.4గిగాహెట్జ్ మీడియాటెక్ ఎంటీ6592ఎమ్ ఆక్టా‌కోర్ ప్రాసెసర్,
మాలీ 450 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ,
13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ సౌకర్యంతో),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
3200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మైక్రోమాక్స్ కాన్వాస్ ఎక్స్‌ప్రెస్ ఏ99.. 10 పోటీ ఫోన్‌లు

Panasonic Eluga I

ఫోన్ బెస్ట్ ధర రూ.8,899

ప్రత్యేకతలు:

5 అంగుళాల హైడెఫినిషన్ కర్వుడ్ డిస్‌ప్లే.
ఆండ్రాయిడ్ వీ4.4.2 ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
డ్యూయల్ సిమ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీబి, వై-ఫై, బ్లూటూత్ కనెక్టువిటీ,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మైక్రోమాక్స్ కాన్వాస్ ఎక్స్‌ప్రెస్ ఏ99.. 10 పోటీ ఫోన్‌లు

Panasonic Eluga S

ఫోన్ బెస్ట్ ధర రూ.10,579
ప్రత్యేకతలు:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.4గిగాహెట్జ్ ట్రూ ఆక్టా‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
డ్యూయల్ మైక్రోసిమ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్),
2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మైక్రోమాక్స్ కాన్వాస్ ఎక్స్‌ప్రెస్ ఏ99.. 10 పోటీ ఫోన్‌లు

మోటరోలా మోటో ఇ
ఫోన్ ధర రూ.6,999

ప్రత్యేకతలు:

4.3 అంగుళాల క్యూహెచ్‌డి ఐపీఎస్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
డ్యూయల్ సిమ్, 5 మెగా పిక్సల్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్),
1980 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Micromax Canvas Express A99 Launched in India At Rs 6,999: Top Smartphone 10 Rivals to Consider. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot