Just In
- 8 hrs ago OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- 9 hrs ago వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్‌ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- 10 hrs ago యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- 10 hrs ago OTT మరియు TV లతో, Dish TV Smart Plus లాంచ్ అయింది! ప్లాన్ ధర వివరాలు
Don't Miss
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Movies బాయ్ ఫ్రెండ్‌తో శృతి హాసన్ బ్రేకప్? ఆ విషయంలో సమంతను ఫాలో అయిన బ్యూటీ!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మైక్రోమాక్స్ నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ కిట్‌క్యాట్ ఫోన్
మార్కెట్ డిమాండ్ నేపథ్యంలో ఇటీవల వివిధ మోడళ్లలో ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చేసిన మైక్రోమాక్స్ తాజాగా తన కాన్వాస్ సిరీస్ నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించింది. ‘మైక్రోమాక్స్ కాన్వాస్ ఫైర్ ఎ104' మోడల్‌లో రూపకల్పన చేయబడిన ఈ ఫోన్ ధర రూ.6,999. క్వాడ్‌కోర్ ప్రాసెసింగ్ యూనిట్‌ను డివైస్‌లో అమర్చినట్లు కంపెనీ తెలిపింది. బ్లాక్ అండ్ గోల్డ్, వైట్ అండ్ గోల్డ్ ఇంకా వైట్ అండ్ సిల్వర్ కలర్ వేరియంట్‌లలో ఈ హ్యాండ్‌సెట్‌లను మైక్రోమాక్స్ విక్రయించనుంది.
మైక్రోమాక్స్ కాన్వాస్ ఫైర్ ఎ104 కీలక ఫీచర్లను పరిశీలించినట్లయితే:
4.5 అంగుళాల FWVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్), 1.3గిగాహెట్జ్ మీడియాటెక్ ఎంటీ6582ఎమ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4.2 ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం. కనెక్టువిటీ ఫీచర్లు (డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, డ్యూయల్ ఫ్రంట్ స్పీకర్లు), 1900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్‌లో ముందుగానే లోడ్ చేసిన అప్లికేషన్‌లు:
M! గేమ్స్, M! ఇన్స్యూరెన్స్, M! సెక్యూరిటీ, M! లైవ్, M! యాడ్, ఒపెరా మినీ, బుక్‌మై షో, క్లీన్ మాస్టర్, గెటింగ్ కింగ్‌సాఫ్ట్ ఆఫీస్.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470