Just In
- 2 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
- 1 day ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- 1 day ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- 1 day ago
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
Don't Miss
- News
Cap: నిద్రలో గురకను కంట్రోల్ చేసి మ్యాజిక్ టోపీ, టోపీ పెట్టుకుంటే గురక టక్కున ఆగిపోతుంది. వామ్మో !
- Movies
Intinti Gruhalakshmi Today Episode: వాళ్ల రాకతో సంతోషం.. సీసీ కెమెరాలతో ట్విస్ట్.. నందూకు జాక్‌పాట్
- Finance
Bank Strike: SBI ఖాతాదారులకు అలర్ట్.. వరుసగా మూడు రోజులు బ్యాంక్స్ క్లోజ్..!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం సరైన ఫ్రెండ్‌ను కనిపెట్టడం ఎలాగంటే..
- Sports
INDvsNZ : అది అంత ఈజీ కాదు.. అతన్ని తొలి టీ20 ఆడించాలన్న మాజీ లెజెండ్!
- Automobiles
బుల్లితెర నటి 'శ్రీవాణి' కొన్న కొత్త కారు, ఇదే: చూసారా..?
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
రూ.6,799కే మైక్రోమ్యాక్స్ కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ‘కాన్వాస్ ఫన్ ఏ63’
మైక్రోమ్యాక్స్ సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ ‘కాన్వాస్ ఫన్ ఏ63' రూ.6,799 ధరకు ఆన్‌లైన్ మార్కెట్లో లభ్యమవుతోంది. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ స్నాప్‌డీల్ (Snapdeal) ఈ డీల్‌ను నిర్వహిస్తోంది. తొలిసారిగా, మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఫన్ ఏ63ని ఈ నెల ఆరంభంలో ప్రదర్శించటం జరిగింది.
మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఫన్ ఏ63 కీలక స్పెసిఫికేషన్‌లు:
4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్480x 800పిక్సల్స్), సింగిల్ కోర్ 1.3గిగాహెట్జ్ మీడియాటెక్ 6572 ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 1జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబి వరకు విస్తరించుకోవచ్చు. 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఫ్లాష్ ఫీచర్ తో), ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, వై-ఫై, బ్లూటూత్, ఎడ్జ్, జీపీఆర్ఎస్, జీపీఎస్, 3జీ కనెక్టువిటీ, 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (4.5 గంటల టాక్‌టైమ్, 135 గంటల స్టాండ్‌బై), డ్యూయల్ సిమ్ సపోర్ట్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్).
దేశవాళీ మొబైల్ తయారీ బ్రాండ్ అయిన మైక్రోమ్యాక్స్ మధ్య ముగింపు ధరల్లో అనేక స్మార్ట్‌ఫోన్‌లను ఇటీవల కాలంలో పరిచయం చేసింది. మైక్రోమ్యాక్స్ ఈ నెల ఆరంభంలో ‘మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఇగో ఏ113' పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించింది. ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రీఆర్డర్లను ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ స్నాప్‌డీల్ సేకరిస్తోంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఇగో ఏ113 ప్రధాన స్పెసిఫికేషన్‌లు:
4.7 అంగుళాల డిస్‌ప్లే,
1.2గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన క్వాడ్-కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకోవచ్చు,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిసట్ం,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

రూ.6,799కే మైక్రోమ్యాక్స్ కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ‘కాన్వాస్ ఫన్ ఏ63’
రూ.6,799కే మైక్రోమ్యాక్స్ కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ‘కాన్వాస్ ఫన్ ఏ63'
మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఫన్ ఏ63 కీలక స్పెసిఫికేషన్‌లు:
4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్480x 800పిక్సల్స్), సింగిల్ కోర్ 1.3గిగాహెట్జ్ మీడియాటెక్ 6572 ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 1జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబి వరకు విస్తరించుకోవచ్చు. 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఫ్లాష్ ఫీచర్ తో), ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, వై-ఫై, బ్లూటూత్, ఎడ్జ్, జీపీఆర్ఎస్, జీపీఎస్, 3జీ కనెక్టువిటీ, 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (4.5 గంటల టాక్‌టైమ్, 135 గంటల స్టాండ్‌బై), డ్యూయల్ సిమ్ సపోర్ట్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్).

రూ.6,799కే మైక్రోమ్యాక్స్ కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ‘కాన్వాస్ ఫన్ ఏ63'
రూ.6,799కే మైక్రోమ్యాక్స్ కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ‘కాన్వాస్ ఫన్ ఏ63'
మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఫన్ ఏ63 కీలక స్పెసిఫికేషన్‌లు:
4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్480x 800పిక్సల్స్), సింగిల్ కోర్ 1.3గిగాహెట్జ్ మీడియాటెక్ 6572 ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 1జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబి వరకు విస్తరించుకోవచ్చు. 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఫ్లాష్ ఫీచర్ తో), ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, వై-ఫై, బ్లూటూత్, ఎడ్జ్, జీపీఆర్ఎస్, జీపీఎస్, 3జీ కనెక్టువిటీ, 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (4.5 గంటల టాక్‌టైమ్, 135 గంటల స్టాండ్‌బై), డ్యూయల్ సిమ్ సపోర్ట్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్).

రూ.6,799కే మైక్రోమ్యాక్స్ కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ‘కాన్వాస్ ఫన్ ఏ63'
రూ.6,799కే మైక్రోమ్యాక్స్ కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ‘కాన్వాస్ ఫన్ ఏ63'
మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఫన్ ఏ63 కీలక స్పెసిఫికేషన్‌లు:
4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్480x 800పిక్సల్స్), సింగిల్ కోర్ 1.3గిగాహెట్జ్ మీడియాటెక్ 6572 ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 1జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబి వరకు విస్తరించుకోవచ్చు. 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఫ్లాష్ ఫీచర్ తో), ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, వై-ఫై, బ్లూటూత్, ఎడ్జ్, జీపీఆర్ఎస్, జీపీఎస్, 3జీ కనెక్టువిటీ, 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (4.5 గంటల టాక్‌టైమ్, 135 గంటల స్టాండ్‌బై), డ్యూయల్ సిమ్ సపోర్ట్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్).

రూ.6,799కే మైక్రోమ్యాక్స్ కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ‘కాన్వాస్ ఫన్ ఏ63'
రూ.6,799కే మైక్రోమ్యాక్స్ కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ‘కాన్వాస్ ఫన్ ఏ63'
మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఫన్ ఏ63 కీలక స్పెసిఫికేషన్‌లు:
4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్480x 800పిక్సల్స్), సింగిల్ కోర్ 1.3గిగాహెట్జ్ మీడియాటెక్ 6572 ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 1జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబి వరకు విస్తరించుకోవచ్చు. 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఫ్లాష్ ఫీచర్ తో), ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, వై-ఫై, బ్లూటూత్, ఎడ్జ్, జీపీఆర్ఎస్, జీపీఎస్, 3జీ కనెక్టువిటీ, 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (4.5 గంటల టాక్‌టైమ్, 135 గంటల స్టాండ్‌బై), డ్యూయల్ సిమ్ సపోర్ట్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్).

రూ.6,799కే మైక్రోమ్యాక్స్ కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ‘కాన్వాస్ ఫన్ ఏ63'
రూ.6,799కే మైక్రోమ్యాక్స్ కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ‘కాన్వాస్ ఫన్ ఏ63'
మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఫన్ ఏ63 కీలక స్పెసిఫికేషన్‌లు:
4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్480x 800పిక్సల్స్), సింగిల్ కోర్ 1.3గిగాహెట్జ్ మీడియాటెక్ 6572 ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 1జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబి వరకు విస్తరించుకోవచ్చు. 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఫ్లాష్ ఫీచర్ తో), ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, వై-ఫై, బ్లూటూత్, ఎడ్జ్, జీపీఆర్ఎస్, జీపీఎస్, 3జీ కనెక్టువిటీ, 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (4.5 గంటల టాక్‌టైమ్, 135 గంటల స్టాండ్‌బై), డ్యూయల్ సిమ్ సపోర్ట్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్).
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470