మైక్రోమ్యాక్స్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

దేశవాళీ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఆన్‌లైన్ మార్కెట్లో ఆవిష్కరించింది. వీటిలో మొదటిది మైక్రోమ్యాక్స్ కాన్వాస్ సిరీస్ నుంచి ‘కాన్వాస్ ఫన్ ఏ76' కాగా రెండోది మైక్రోమ్యాక్స్ బోల్డ్ సిరీస్ నుంచి ‘బోల్ట్ ఏ67'.ఈ రెండు స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లను ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ స్నాప్‌డీల్ డాట్ కామ్ విక్రయిస్తోంది. ధరలను పరిశీలించినట్లియతే మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఫన్ ఏ76 ధర రూ.8,499, మరో ఫోన్ మోడల్ బోల్ట్ ఏ67 ధరరూ.5975 .

స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఫన్ ఏ76: 5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 854పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, వై-ఫై 802.11, బ్లూటూత్, జీపీఎస్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.8,499. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ బోల్ట్ ఏ67 స్పెసిఫికేషన్స్:

4.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా(ఎల్ఈడి ఫ్లాష్), 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 2జీ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియోవిత్ రికార్డింగ్, 1850ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర రూ.5,975. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మైక్రోమ్యాక్స్ స్మార్ట్ ఫోన్ గ్యాలరీ కోసం క్లిక్ చేయండి:

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మైక్రోమ్యాక్స్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Canvas Fun A76 and Bolt A67 now available for Rs. 8499 and Rs. 5975

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot