32 ఇంటర్నల్ మెమెరీతో మైక్రోమాక్స్ గోల్డ్ ఏ300@రూ.23,999
ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ మైక్రోమాక్స్ ‘కాన్వాస్ గోల్డ్ ఏ300' ( Canvas Gold A300) పేరుతో సరికొత్త అధిక ముగింపు ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌ను ఆన్‌లైన్ మార్కెట్లో విడుదల చేసింది. గోల్డ్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను ప్రముఖ రిటైలర్ ఇన్ఫీబీమ్ (Infibeam) రూ.23,999కి విక్రయిస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హైడెఫినిషన్ రిసల్యూషన్‌తో కూడిన 5.5 అంగుళాల డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 2గిగాహెట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ఎంటీ6592టీ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 3జీ వాయిస్ కాలింగ్ వంటి శక్తివంతమైన ఫీచర్లను ఈ ఫోన్ కలిగి ఉంది.
గిజ్‌బాట్ యూట్యూబ్ చానల్‌కు స్వాగతం
మైక్రోమాక్స్ గోల్డ్ ఏ300 స్మార్ట్‌ఫోన్ కీలక స్పెసిఫికేషన్లు క్లుప్తంగా:
పూర్తి హైడెఫినిషన్ రిసల్యూషన్‌తో కూడిన 5.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 1920 x 1080పిక్సల్స్),
2గిగాహెట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ఎంటీ6592టీ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
16 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ HSPA+, వై-ఫై 802.11 b/g/n, బ్లూటూత్ 4.0, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ),
32జీబి ఇంటర్నల్ మెమరీ,
2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications