ఆన్‌లైన్ మార్కెట్లోకి మైక్రోమ్యాక్స్ కాన్వాస్ మాగ్నస్ ఏ117

|

మైక్రోమ్యాక్స్ ఇటీవల ఆవిష్కరించిన పెద్దతెర స్మార్ట్‌ఫోన్ ‘కాన్వాస్ మాగ్నస్ ఏ117'ఆన్‌లైన్ మార్కెట్లో లభ్యమవుతుంది. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ స్నాప్‌డీల్ ఈ ఫాబ్లెట్‌ను సంవత్సరం వారంటీతో రూ.14999 ధరకు ఆఫర్ చేస్తుంది.

ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 12 మెగా పిక్సల్ రేర్ కెమెరా(ఎల్ఈడి ఫ్లాష్), 1080పిక్సల్ వీడియో రికార్డింగ్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

కనెక్టువిటీ ఫీచర్లు:

3జీ, వై-ఫై 802.22 బీజీఎన్, బ్లూటూత్ 4.0, జీపీఎస్, ఏ-జీపీఎస్, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఇండియాకు చెందిన ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ మైక్రోమ్యాక్స్ తన వ్యాపార విస్తరణలో భాగంగా ప్రముఖ హాలీవుడ్ సూపర్‌స్టార్ హ్యూ జాక్మాన్ (Hugh Jackman)ను ప్రచారకర్తగా ఎంపిక చేసుకుంది. హ్యూ జాక్మాన్ స్టార్ ఎక్స్-మెన్ సినిమా సిరీస్‌తో హాలీవుడ్ చిత్ర సీమలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. మైక్రోమ్యాక్స్ ప్రచారకర్తగా హాలీవుడ్ సూపర్ స్టార్! జాక్మాన్ ‘కాన్వాస్ టర్బో' స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణతో మైక్రోమ్యాక్స్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఈ ఫోన్ ఆవిష్కరణలో భాగంగా జాక్మాన్‌తో కూడిన ఓ ప్రత్యేక టీజర్‌ను మైక్రోమ్యాక్స్ ఇప్పటికే విడుదల చేసింది. కాన్వాస్ టర్బో స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో త్వరలో విడుదల చేయనున్నారు. మైక్రోమ్యాక్స్ ‘కాన్వాస్ టర్బో' ప్రధాన స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.... 5 అంగుళాల ఐపీఎస్ పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), 1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, మీడియాటెక్ చిప్‌సెట్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సౌలభ్యతతో ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (అంచనా మాత్రమే), డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X