బెస్ట్ డీల్స్ పై లభ్యమవుతున్న ‘మైక్రోమ్యాక్స్ కాన్వాస్ మాగ్నస్ ఏ117’

Posted By:

మైక్రోమ్యాక్స్ ఇటీవల ఆవిష్కరించిన పెద్దతెర స్మార్ట్‌ఫోన్ ‘కాన్వాస్ మాగ్నస్ ఏ117'ఆన్‌లైన్ మార్కెట్లో లభ్యమవుతుంది. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ స్నాప్‌డీల్ ఈ ఫాబ్లెట్‌ను సంవత్సరం బ్రాండ్ వారంటీతో ప్రత్యేక ధర పై రూ.14603 ధరకు ఆఫర్ చేస్తుంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే: 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x720పిక్సల్స్), 1.5గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, ఎంటీ6589టీ (మీడియాటెక్) చిప్ సెట్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకున సౌలభ్యత, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 12 మెగా పిక్సల్ రేర్ కెమెరా( ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 1080పిక్సల్ వీడియో రికార్డింగ్,ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,  కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ, వై-ఫై 802.22 బీజీఎన్, బ్లూటూత్ 4.0, జీపీఎస్, ఏ-జీపీఎస్, డ్యూయల్ సిమ్(జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), ఎఫ్ఎమ్ రేడియో, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మైక్రోమ్యాక్స్ తన వ్యాపార విస్తరణలో భాగంగా ప్రముఖ హాలీవుడ్ సూపర్‌స్టార్ హ్యూ జాక్మాన్ (Hugh Jackman)ను ప్రచారకర్తగా ఎంపిక చేసుకుంది. హ్యూ జాక్మాన్ స్టార్ ఎక్స్-మెన్ సినిమా సిరీస్‌తో హాలీవుడ్ చిత్ర సీమలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. మైక్రోమ్యాక్స్ ప్రచారకర్తగా హాలీవుడ్ సూపర్ స్టార్! జాక్మాన్ ‘కాన్వాస్ టర్బో' స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణతో మైక్రోమ్యాక్స్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఈ ఫోన్ ఆవిష్కరణలో భాగంగా జాక్మాన్‌తో కూడిన ఓ ప్రత్యేక టీజర్‌ను మైక్రోమ్యాక్స్ ఇప్పటికే విడుదల చేసింది. కాన్వాస్ టర్బో స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో త్వరలో విడుదల చేయనున్నారు. మైక్రోమ్యాక్స్ ‘కాన్వాస్ టర్బో' ప్రధాన స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే....

కాన్వాస్ మాగ్నస్ ఏ117' కొనుగోలు పై ఆన్‌లైన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న 10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బెస్ట్ డీల్స్ పై లభ్యమవుతున్న ‘మైక్రోమ్యాక్స్ కాన్వాస్ మాగ్నస్ ఏ117’

ఫ్లిప్‌కార్డ్ (Flipkart):

ఆఫర్ చేస్తున్న ధర రూ. 15,499.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ డీల్స్ పై లభ్యమవుతున్న ‘మైక్రోమ్యాక్స్ కాన్వాస్ మాగ్నస్ ఏ117’

saholic

ఆఫర్ చేస్తున్న ధర రూ.14,990.
కొనుగోలు చేసేందకు క్లిక్ చేయండి.

బెస్ట్ డీల్స్ పై లభ్యమవుతున్న ‘మైక్రోమ్యాక్స్ కాన్వాస్ మాగ్నస్ ఏ117’

infibeam

ఆఫర్ చేస్తున్న ధర రూ.14,894.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ డీల్స్ పై లభ్యమవుతున్న ‘మైక్రోమ్యాక్స్ కాన్వాస్ మాగ్నస్ ఏ117’

shopping.indiatimes

ఆఫర్ చేస్తున్న ధర రూ.15,658.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ డీల్స్ పై లభ్యమవుతున్న ‘మైక్రోమ్యాక్స్ కాన్వాస్ మాగ్నస్ ఏ117’

Tradus

ఆఫర్ చేస్తున్న ధర రూ.15,599
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ డీల్స్ పై లభ్యమవుతున్న ‘మైక్రోమ్యాక్స్ కాన్వాస్ మాగ్నస్ ఏ117’

sangeethamobiles

ఆఫర్ చేస్తున్న ధర రూ.14,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ డీల్స్ పై లభ్యమవుతున్న ‘మైక్రోమ్యాక్స్ కాన్వాస్ మాగ్నస్ ఏ117’

Next

ఆఫర్ చేస్తున్న ధర రూ.14,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ డీల్స్ పై లభ్యమవుతున్న ‘మైక్రోమ్యాక్స్ కాన్వాస్ మాగ్నస్ ఏ117’

The MobileStore

ఆఫర్ చేస్తున్న ధర రూ.14,679.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ డీల్స్ పై లభ్యమవుతున్న ‘మైక్రోమ్యాక్స్ కాన్వాస్ మాగ్నస్ ఏ117’

amazon

ఆఫర్ చేస్తున్న ధర రూ.14,590.

కొనుగోలు చేసేందుకు క్లిక్  చేయండి.

బెస్ట్ డీల్స్ పై లభ్యమవుతున్న ‘మైక్రోమ్యాక్స్ కాన్వాస్ మాగ్నస్ ఏ117’

univercell

ఆఫర్ చేస్తున్న ధర రూ.14,249.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ డీల్స్ పై లభ్యమవుతున్న ‘మైక్రోమ్యాక్స్ కాన్వాస్ మాగ్నస్ ఏ117’

snapdeals

ధర రూ.14,603
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot