భారీ డిస్‌ప్లేతో మైక్రోమాక్స్ 4జీ VoLTE ఫోన్

కాన్వాస్ మెగా 2 ప్లస్ పేరుతో సరికొత్త 4జీ VoLTE స్మార్ట్‌ఫోన్‌ను మైక్రోమాక్స్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. కాన్వాస్ మెగా 2 మోడల్‍కు సక్సెసర్ వర్షన్‌గా మార్కెట్లో లాంచ్ అయిన ఈ ఫోన్ ధర రూ.7,499. ఆఫ్‌లైన్ మార్కెట్లో విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఆన్‌లైన్ మార్కెట్లో అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

భారీ డిస్‌ప్లేతో మైక్రోమాక్స్ 4జీ VoLTE ఫోన్

ఫోన్ స్పెసిఫికేషన్స్...

6 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్960× 540పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం,
1.3GHz క్వాడ్‌కోర్ చిప్‌సెట్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ విత్ VoLTE, వై-ఫై, బ్లూటూత్,
3000mAh బ్యాటరీ.

English summary
Micromax Canvas Mega 2 Plus With Massive 6-inch Display and 4G VoLTE Support Launched at Rs 7499. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot