Home
Mobile

మార్కెట్లోకి మైక్రోమాక్స్ ఆక్టా కోర్ ఫోన్ ‘కాన్వాస్ నిట్రో ఎ310’

భారతదేశపు ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ మైక్రోమాక్స్ తన నూతన ఫ్లాగ్‌షిప్ ఆక్టాకోర్ స్మార్ట్‌ఫోన్ ‘కాన్వాస్ నిట్రో ఎ310'ని ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ. 12,990. మార్కెట్లో ఇటీవల విడుదలైన మోటో జీ (2014) అలానే షియోమీ ఎమ్ఐ3 స్మార్ట్‌ఫోన్‌కు ఈ డివైస్ పోటీ కానుంది. ఈ ఆక్టా కోర్ ఫోన్‌ను ప్రముఖ రిటైలర్ Snapdeal ఎక్స్‌క్లూజివ్‌గా విక్రియిస్తోంది.

మైక్రోమాక్స్ కాన్వాస్ నిట్రో ఎ310 ప్రత్యేకతలు... 5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (హైడెఫినిషన్ రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్,294 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.7గిగాహెట్జ్ ఆక్టా‌కోర్ మీడియాటెక్ 6592 చిప్‌‍సెట్, మాలీ 450 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 13 మెగా రేర్ ఫేసింగ్ పిక్సల్ (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, డ్యూయల్ సిమ్ కనెక్టవిటీ (మైక్రోసిమ్ + మైక్రోసిమ్), ఇతర కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, 2జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్), 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్లోకి  మైక్రోమాక్స్ ఆక్టా కోర్ ఫోన్ ‘కాన్వాస్ నిట్రో ఎ310’

మార్కెట్లోకి మైక్రోమాక్స్ ఆక్టా కోర్ ఫోన్ ‘కాన్వాస్ నిట్రో ఎ310’

మార్కెట్లోకి మైక్రోమాక్స్ ఆక్టా కోర్ ఫోన్ ‘కాన్వాస్ నిట్రో ఎ310'

ఫోన్ కొనుగోలు పై ఉచిత స్ర్కీన్ ప్రొటెక్టర్‌ను మైక్రోమాక్స్ ఆఫర్ చేస్తోంది.

మార్కెట్లోకి మైక్రోమాక్స్ ఆక్టా కోర్ ఫోన్ ‘కాన్వాస్ నిట్రో ఎ310'

మార్కెట్లోకి మైక్రోమాక్స్ ఆక్టా కోర్ ఫోన్ ‘కాన్వాస్ నిట్రో ఎ310'

మైక్రోమాక్స్  కాన్వాస్ నిట్రో ఎ310 లెదర్ బ్యాక్ ప్యానల్‌తో లభ్యమవుతుంది.

మార్కెట్లోకి మైక్రోమాక్స్ ఆక్టా కోర్ ఫోన్ ‘కాన్వాస్ నిట్రో ఎ310'

మార్కెట్లోకి మైక్రోమాక్స్ ఆక్టా కోర్ ఫోన్ ‘కాన్వాస్ నిట్రో ఎ310'

మైక్రోమాక్స్ కాన్వాస్ నిట్రో ఎ310 ప్రత్యేకతలు... 5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (హైడెఫినిషన్ రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్, 294 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.7గిగాహెట్జ్ ఆక్టా‌కోర్ మీడియాటెక్ 6592  చిప్‌‍సెట్, మాలీ 450 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

మార్కెట్లోకి మైక్రోమాక్స్ ఆక్టా కోర్ ఫోన్ ‘కాన్వాస్ నిట్రో ఎ310'

మార్కెట్లోకి మైక్రోమాక్స్ ఆక్టా కోర్ ఫోన్ ‘కాన్వాస్ నిట్రో ఎ310'

మైక్రోమాక్స్ కాన్వాస్ నిట్రో ఎ310 ప్రత్యేకతలు...13 మెగా రేర్ ఫేసింగ్ పిక్సల్ (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, డ్యూయల్ సిమ్ కనెక్టవిటీ (మైక్రోసిమ్ + మైక్రోసిమ్), ఇతర కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, 2జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్), 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Micromax Canvas Nitro A310 Launched at Rs 12,990: Available on Snapdeal Now. Read more in Telugu Gizbot.......
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X