మైక్రోమాక్స్ కాన్వాస్ నిట్రా ఏ311@రూ.13,574

మైక్రోమాక్స్ తన కాన్వాస్ నిట్రా ఏ310కు కొనసాగింపుగా16జీబి ఇంటర్నల్ మెమరీ సామర్థ్యంతో కూడిన కాన్వాస్ నిట్రా ఏ311 స్మార్ట్‌ఫోన్ ను ఇటీవల తన అధికారిక వెబ్‌సైట్ లో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ ఆన్‌లైన్ మార్కెట్లో లభ్యమవుతోంది. ప్రముఖ రిటైలర్ Snapdeal ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. ధర రూ.13574.
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి
కాన్వాస్ నిట్రా ఏ311 ప్రత్యేకతలు: 5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 178 డిగ్రీల వీక్షణా కోణంతో, యాంటీ-ఫింగర్ ప్రింట్ వోలియోఫోబిక్ కోటింగ్, 1.7గిగాహెట్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ ఎంటీ6592 ప్రాసెసర్, 700 మెగాహెట్జ్ మాలీ 450 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, సోనీ ఐఎమ్ఎక్స్ సీఎమ్ఓఎస్ సెన్సార్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








