మైక్రోమాక్స్ కాన్వాస్ స్లివర్ 5: 10 టాప్ - క్లాస్ ఫీచర్లు

Posted By:

ప్రపంచపు 10వ అతిపెద్ద మొబైల్ ఫోన్‌ల తయారీ మైక్రోమాక్స్ ‘కాన్వాస్ స్లివర్ 5' పేరుతో తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. కేవలం 97 గ్రాముల బరువు, 5.1 మిల్లీ మీటర్ల మందంతో రూపుదిద్దిుకున్న ఈ అతినాజూకైన 4జీ స్మార్ట్‌ఫోన్ టాప్- క్లాస్ ఫీచర్లతో అలరిస్తోంది. కాన్వాస్ స్లివర్ 5, రూ.17,999 ధర ట్యాగ్‌తో జూలై నుంచి అందుబాటులోకి రానుంది. కాన్వాస్ స్లివర్ 5 స్మార్ట్‌ఫోన్‌లోని 10 ఆసక్తికర ఫీచర్లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

Read More: సెకండ్ హ్యాండ్ కెమెరా కొనేముందు తీసుకోవల్సిన జాగ్రత్తలు!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే

మైక్రోమాక్స్ కాన్వాస్ స్లివర్ 5: 10 పవర్ ఫుల్ ఫీచర్లు

4.8 అంగుళాల హెచ్‌డి అమోల్డ్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్.

ప్రాసెసర్ ఇంకా ర్యామ్

మైక్రోమాక్స్ కాన్వాస్ స్లివర్ 5: 10 పవర్ ఫుల్ ఫీచర్లు

1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ 64 బిట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 సాక్, అలానే 2జీబి డీడీఆర్3 ర్యామ్.

మెమరీ

మైక్రోమాక్స్ కాన్వాస్ స్లివర్ 5: 10 పవర్ ఫుల్ ఫీచర్లు

16జీబి ఇంటర్నల్ మెమరీ,

కెమెరా

మైక్రోమాక్స్ కాన్వాస్ స్లివర్ 5: 10 పవర్ ఫుల్ ఫీచర్లు

8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.
కెమెరాలోని ప్రత్యేకతలు: సోనీ ఐఎమ్ఎక్స్219 సెన్సార్, 4పీ లార్గాన్ లెన్స్, బ్లూ గ్లాస్ ఫిల్టర్, ఇంటెలిజెంట్ బ్యూటీ మోడ్.

సౌండ్

మైక్రోమాక్స్ కాన్వాస్ స్లివర్ 5: 10 పవర్ ఫుల్ ఫీచర్లు

Dirac హెచ్‌డి సౌండ్ టెక్నాలజీ ఇంకా ఎన్ఎక్స్‌పీ స్మార్ట్ పవర్ యాంప్లిఫైర్ - లౌడర్ సరౌండ్, డీపర్ బాస్

ఆపరేటింగ్ సిస్టం

మైక్రోమాక్స్ కాన్వాస్ స్లివర్ 5: 10 పవర్ ఫుల్ ఫీచర్లు

ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,

ఫోన్ మందం ఇంకా బరువు

మైక్రోమాక్స్ కాన్వాస్ స్లివర్ 5: 10 పవర్ ఫుల్ ఫీచర్లు

ఫోన్ మందం 5.1 మిల్లీ మీటర్లు, బరువు 97 గ్రాములు. గ్లాస్ ఇంకా మెటల్ బాడీ

కనెక్టువిటీ ఫీచర్లు

మైక్రోమాక్స్ కాన్వాస్ స్లివర్ 5: 10 పవర్ ఫుల్ ఫీచర్లు

4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్ వీ4.10.

సెన్సార్స్

మైక్రోమాక్స్ కాన్వాస్ స్లివర్ 5: 10 పవర్ ఫుల్ ఫీచర్లు

లైట్ సెన్సార్, గ్రావిటీ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, మాగ్నెటిక్ సెన్సార్, యాక్సిలరోమీటర్ సెన్సార్.

బ్యాటరీ

మైక్రోమాక్స్ కాన్వాస్ స్లివర్ 5: 10 పవర్ ఫుల్ ఫీచర్లు

2000 ఎమ్ఏహెచ్ హైడెన్సిటీ లిథియమ్ పాలిమర్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Micromax, world's 10th largest mobile phone vendor, recently announced the launch of its latest flagship smartphone, the Canvas Sliver 5.With a thickness of 5.1mm (end to end) and weighing a mere 97 grams, the Canvas Sliver 5 is the world's slimmest and lightest 4G smartphone.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting