Home
Mobile

మైక్రోమాక్స్ కాన్వాస్ టర్బో కొనుగోలు పై టాప్ 10 ఆన్‌లైన్ డీల్స్!

అత్యాధునిక ఫీచర్లతో మైక్రోమాక్స్ నుంచి ఇటీవల విడుదలైన శక్తివంతమైన స్మార్ట్ మొబైలింగ్ హ్యాండ్‌సెట్ ‘మైక్రోమాక్స్ కాన్వాస్ టర్బో ఏ250'కు మార్కెట్లో మంచి స్పందన లభిస్తోంది. ఈ ఫోన్‌లో పొందుపరిచిన 2జీబి ర్యామ్, జెల్లీబీన్ ప్లాట్‌ఫామ్, హైడెఫినిషన్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు బడ్జెట్ ఫ్రెండ్లీ ధర శ్రేణిలో ఆకట్టుకునేవిగా ఉండట విశేషం. మైక్రోమాక్స్ కాన్వాస్ టర్బో ఏ250 హ్యాండ్‌సెట్‌ను హాలీవుడ్ సూపర్ స్టార్ హ్యూ జాక్మాన్ ఆవిష్కరించటం కొసమెరుపు.

టర్బో ఏ250 హ్యాండ్ సెట్ స్పెసిఫికేషన్ లను పరిశీలించినట్లయితే:

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ టర్బో 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ కంటిన్యూస్ గ్రెయిర్ సిలికాన్ ఐపీఎస్ డిస్‌ప్లే వ్యవస్థను కలిగి ఉంటుంది. డిస్‌ప్లే రిసల్యూషన్ సామర్ధ్యం1080x 1920పిక్సల్స్. 2జీబి ర్యామ్‌తో కూడిన 1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియా టెక్ 6589టీ టర్బో ప్రాసెసర్‌ను ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం పై కాన్వాస్ టర్బో స్పందిస్తుంది. 16జీబి ఇంటర్నల్ మెమెరీ, ఎక్స్‌టర్నల్ మెమరీకి సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (పానోరమా, సినిమాగ్రాఫ్, ఆబ్జెక్ట్ ఎరేజర్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ కెమెరా వ్యవస్థలో ఉన్నాయి. 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో ఛాటింగ్ నిర్వహించుకునేందుకు), శక్తివంతమైన 2000 ఎమ్ఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ వ్యవస్థను కాన్వాస్ టర్బోలో ఏర్పాటు చేసారు. డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ (రెగ్యులర్ సిమ్+ మైక్రో సిమ్). ఫోన్‌లో లోడ్‌చేసిన ప్రత్యేక అప్లికేషన్‌ల వివరాలు: బీబీఎమ్, హైక్, స్పుల్, కింగ్‌సాఫ్ట్ ఆఫీస్, ఎమ్!సెక్యూరిటీ, ఎమ్!అన్‌లాక్, ఎమ్!లైవ్, గేమ్‌హబ్.

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ టర్బో కీలక స్పెసిఫికేషన్‌లు మరొక్కసారి: 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ కంటిన్యూస్ గ్రెయిల్ సిలికాన్ డిస్‌ప్లే, 1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియా టెక్6589టీ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం విత్ ఎఫ్ఓటీఏ సపోర్ట్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 13 మెగా పిక్సల్ రేర్ ఆటో ఫోకస్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మైక్రోమాక్స్ కాన్వాస్ టర్బో కొనుగోలు పై ఆన్‌లైన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.....

 మైక్రోమాక్స్ కాన్వాస్ టర్బో కొనుగోలు పై టాప్ 10 ఆన్‌లైన్ డీల్స్!

మైక్రోమాక్స్ కాన్వాస్ టర్బో కొనుగోలు పై టాప్ 10 ఆన్‌లైన్ డీల్స్!

Flipkart

ఆఫర్ చేస్తున్న ధర రూ. 19,299
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 మైక్రోమాక్స్ కాన్వాస్ టర్బో కొనుగోలు పై టాప్ 10 ఆన్‌లైన్ డీల్స్!

మైక్రోమాక్స్ కాన్వాస్ టర్బో కొనుగోలు పై టాప్ 10 ఆన్‌లైన్ డీల్స్!

infibeam
ఆఫర్ చేస్తున్న ధర రూ. 19,969
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 మైక్రోమాక్స్ కాన్వాస్ టర్బో కొనుగోలు పై టాప్ 10 ఆన్‌లైన్ డీల్స్!

మైక్రోమాక్స్ కాన్వాస్ టర్బో కొనుగోలు పై టాప్ 10 ఆన్‌లైన్ డీల్స్!

saholic

ఆఫర్ చేస్తున్న ధర రూ. 19699
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 మైక్రోమాక్స్ కాన్వాస్ టర్బో కొనుగోలు పై టాప్ 10 ఆన్‌లైన్ డీల్స్!

మైక్రోమాక్స్ కాన్వాస్ టర్బో కొనుగోలు పై టాప్ 10 ఆన్‌లైన్ డీల్స్!

Snapdeal

ఆఫర్ చేస్తున్న ధర రూ.19,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 మైక్రోమాక్స్ కాన్వాస్ టర్బో కొనుగోలు పై టాప్ 10 ఆన్‌లైన్ డీల్స్!

మైక్రోమాక్స్ కాన్వాస్ టర్బో కొనుగోలు పై టాప్ 10 ఆన్‌లైన్ డీల్స్!

yebhi

ఆఫర్ చేస్తున్న ధర రూ 18,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 మైక్రోమాక్స్ కాన్వాస్ టర్బో కొనుగోలు పై టాప్ 10 ఆన్‌లైన్ డీల్స్!

మైక్రోమాక్స్ కాన్వాస్ టర్బో కొనుగోలు పై టాప్ 10 ఆన్‌లైన్ డీల్స్!

thephonestore

ఆఫర్ చేస్తున్న ధర రూ 19,490

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X