హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్ మైక్రోమ్యాక్స్ కాన్వాస్ టర్బో విడుదల

|

ప్రముఖ దేశవాళి స్మార్ట్‌ఫోన్‌ల తయారీబ్రాండ్ మైక్రోమ్యాక్స్ ‘కాన్వాస్ టర్బో' పేరుతో మొట్టమొదటి 5 అంగుళాల పూర్తి హైడెఫనిషన్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.19,990 ఈ హ్యాండ్‌సెట్ గతకొంత కాలంగా వెబ్ ప్రపచంలో హాట్‌టాపిక్‌గా నిలుస్తూ వస్తోంది. బ్లూ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో రూపుదిద్దుకున్న ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లు శనివారం నుంచి రిటైల్ అవుట్‌లెట్‌లలో లభ్యంకానున్నాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ టర్బో 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ కంటిన్యూస్ గ్రెయిర్ సిలికాన్ ఐపీఎస్ డిస్‌ప్లే వ్యవస్థను కలిగి ఉంటుంది. డిస్‌ప్లే రిసల్యూషన్ సామర్ధ్యం1080x 1920పిక్సల్స్. 2జీబి ర్యామ్‌తో కూడిన 1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియా టెక్ 6589టీ టర్బో ప్రాసెసర్‌ను ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం పై కాన్వాస్ టర్బో స్పందిస్తుంది. 16జీబి ఇంటర్నల్ మెమెరీ, ఎక్స్‌టర్నల్ మెమరీకి సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (పానోరమా, సినిమాగ్రాఫ్, ఆబ్జెక్ట్ ఎరేజర్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ కెమెరా వ్యవస్థలో ఉన్నాయి. 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో ఛాటింగ్ నిర్వహించుకునేందుకు), శక్తివంతమైన 2000 ఎమ్ఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ వ్యవస్థను కాన్వాస్ టర్బోలో ఏర్పాటు చేసారు. డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ (రెగ్యులర్ సిమ్+ మైక్రో సిమ్).

ఫోన్‌లో లోడ్‌చేసిన ప్రత్యేక అప్లికేషన్‌ల వివరాలు:

బీబీఎమ్, హైక్, స్పుల్, కింగ్‌సాఫ్ట్ ఆఫీస్, ఎమ్!సెక్యూరిటీ, ఎమ్!అన్‌లాక్, ఎమ్!లైవ్, గేమ్‌హబ్.

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ టర్బో కీలక స్పెసిఫికేషన్‌లు మరొక్కసారి:

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ కంటిన్యూస్ గ్రెయిల్ సిలికాన్ డిస్‌ప్లే,
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియా టెక్6589టీ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం విత్ ఎఫ్ఓటీఏ సపోర్ట్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
13 మెగా పిక్సల్ రేర్ ఆటో ఫోకస్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్ మైక్రోమ్యాక్స్ కాన్వాస్ టర్బో విడుదల

హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్ మైక్రోమ్యాక్స్ కాన్వాస్ టర్బో విడుదల

ప్రముఖ దేశవాళి స్మార్ట్‌ఫోన్‌ల తయారీబ్రాండ్ మైక్రోమ్యాక్స్ ‘కాన్వాస్ టర్బో' పేరుతో మొట్టమొదటి 5 అంగుళాల పూర్తి హైడెఫనిషన్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.19,990 ఈ హ్యాండ్‌సెట్ గతకొంత కాలంగా వెబ్ ప్రపచంలో హాట్‌టాపిక్‌గా నిలుస్తూ వస్తోంది.

హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్ మైక్రోమ్యాక్స్ కాన్వాస్ టర్బో విడుదల

హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్ మైక్రోమ్యాక్స్ కాన్వాస్ టర్బో విడుదల

బ్లూ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో రూపుదిద్దుకున్న ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లు శనివారం నుంచి రిటైల్ అవుట్‌లెట్‌లలో లభ్యంకానున్నాయి.

హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్ మైక్రోమ్యాక్స్ కాన్వాస్ టర్బో విడుదల
 
హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్ మైక్రోమ్యాక్స్ కాన్వాస్ టర్బో విడుదల

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ టర్బో 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ కంటిన్యూస్ గ్రెయిర్ సిలికాన్ ఐపీఎస్ డిస్‌ప్లే వ్యవస్థను కలిగి ఉంటుంది. డిస్‌ప్లే రిసల్యూషన్ సామర్ధ్యం1080x1920పిక్సల్స్. 2జీబి ర్యామ్‌తో కూడిన 1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియా టెక్ 6589టీ టర్బో ప్రాసెసర్‌ను ఫోన్‌లో నిక్షిప్తం చేసారు.

హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్ మైక్రోమ్యాక్స్ కాన్వాస్ టర్బో విడుదల

హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్ మైక్రోమ్యాక్స్ కాన్వాస్ టర్బో విడుదల

ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం పై కాన్వాస్ టర్బో స్పందిస్తుంది. 16జీబి ఇంటర్నల్ మెమెరీ, ఎక్స్‌టర్నల్ మెమరీకి సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (పానోరమా, సినిమాగ్రాఫ్, ఆబ్జెక్ట్ ఎరేజర్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ కెమెరా వ్యవస్థలో ఉన్నాయి. 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో ఛాటింగ్ నిర్వహించుకునేందుకు), శక్తివంతమైన 2000 ఎమ్ఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ వ్యవస్థను కాన్వాస్ టర్బోలో ఏర్పాటు చేసారు. డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ (రెగ్యులర్ సిమ్+ మైక్రో సిమ్).

హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్ మైక్రోమ్యాక్స్ కాన్వాస్ టర్బో విడుదల

హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్ మైక్రోమ్యాక్స్ కాన్వాస్ టర్బో విడుదల

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ టర్బో కీలక స్పెసిఫికేషన్‌లు మరొక్కసారి:

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ కంటిన్యూస్ గ్రెయిల్ సిలికాన్ డిస్‌ప్లే,
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియా టెక్6589టీ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం విత్ ఎఫ్ఓటీఏ సపోర్ట్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
13 మెగా పిక్సల్ రేర్ ఆటో ఫోకస్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X