మైక్రోమాక్స్ విండోస్ ఫోన్ వచ్చేసింది... 5 బెస్ట్ డీల్స్

Posted By:

మైక్రోమాక్స్ ఇటీవల మార్కెట్లో ఆవిష్కరించిన విండోస్ స్మార్ట్‌ఫోన్ ‘క్వాన్వాస్ విన్ డబ్ల్యూ121' అమ్మకాలు ప్ర్రారంభమయ్యాయి. బెస్ట్ ధర రూ.8,319. 5 అంగుళాల ఆకట్టుకునే హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లేను కలిగి ఉన్న ఈ ఫోన్ విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను వినియోగించారు. 1జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ వంటి ప్రత్యేకతలు ఈ ఫోన్‌లో ఉన్నాయి. మైక్రోమాక్స్ క్వాన్వాస్ విన్ డబ్ల్యూ121 స్మార్ట్‌ఫోన్ కొనుగోలు పై ఆన్‌లైన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న 5 బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మైక్రోమాక్స్ విండోస్ ఫోన్ వచ్చేసింది... 5 బెస్ట్ డీల్స్

Flipkart

విక్రయిస్తోన్న ధర రూ.9,229
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మైక్రోమాక్స్ విండోస్ ఫోన్ వచ్చేసింది... 5 బెస్ట్ డీల్స్

Snapdeal

ఆఫర్ చేస్తోన్న ధర రూ.8319
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మైక్రోమాక్స్ విండోస్ ఫోన్ వచ్చేసింది... 5 బెస్ట్ డీల్స్

Ebay

ఆఫర్ చేస్తోన్న ధర రూ.8750
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మైక్రోమాక్స్ విండోస్ ఫోన్ వచ్చేసింది... 5 బెస్ట్ డీల్స్

Shopping.indiatimes

ఆఫర్ చేస్తోన్న ధర రూ.9250
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మైక్రోమాక్స్ విండోస్ ఫోన్ వచ్చేసింది... 5 బెస్ట్ డీల్స్

HomeShop18

ఆఫర్ చేస్తోన్న ధర రూ.9,299
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Micromax Canvas Win W121 Windows Phone 8.1 Smartphone Now Available At Rs 8,319 : Top 5 Best Deals. Read more in Telugu Gizbot........
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot