మైక్రోమాక్స్ డ్యుయల్ కెమెరా ఫోన్ వచ్చేసింది

సంవత్సరం వారంటీతో...

|

మైక్రోమాక్స్ తన మొట్టమొదటి డ్యుయల్ కెమెరా ఫోన్ 'డ్యుయల్ 5' (Dual 5)ను బుధవారం ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేసింది. ఫోన్ ధర రూ.24,999.

Read More : ఏప్రిల్ 4న మోటో జీ5, అమెజాన్ ఎక్స్‌క్లూజివ్

ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఆఫ్‌లైన్ మార్కెట్లో..

ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఆఫ్‌లైన్ మార్కెట్లో..

ఏప్రిల్ 10 నుంచి ఫ్లిప్‌కార్ట్ అలానే మైక్రోమాక్స్ ఈ-స్టోర్‌లలో అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఇటు ఆఫ్‌లైన్ మార్కెట్లోనూ డ్యుయల్ 5 అందుబాటులో ఉంటుంది.

రెండు ప్రత్యేకమైన 13 మెగా పిక్సల్ కెమెరాలు..

రెండు ప్రత్యేకమైన 13 మెగా పిక్సల్ కెమెరాలు..

రెండు ప్రత్యేకమైన 13 మెగా పిక్సల్ కెమెరాలను డ్యుయల్ 5 ఫోన్ కలిగి ఉంటుంది. ఒక కెమెరా మోనో క్రోమ్ సెన్సార్‌ను కలిగి ఉంటే, మరొక కెమెరా RGB సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

 మైక్రోమాక్స్ డ్యుయల్ 5 స్పెసిఫికేషన్స్..

మైక్రోమాక్స్ డ్యుయల్ 5 స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080 పిక్సల్స్) విత్ 2.5డి కర్వుడ్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 6.0 మార్ఫ్ మల్లో ఆపరేటింగ్ సిస్టం విత మైక్రోమాక్స్ యూజర్ ఇంటర్‌ఫేస్, 1.8 GHz ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 652 చిప్‌సెట్.

 మైక్రోమాక్స్ డ్యుయల్ 5 స్పెసిఫికేషన్స్..

మైక్రోమాక్స్ డ్యుయల్ 5 స్పెసిఫికేషన్స్..

4జీబి ర్యా్మ, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ స్లాట్, 13 మెగా పిక్సల్ + 13 మెగా పిక్సల్ డ్యుయల్ కెమెరా విత్ సోనీ సెన్సార్స్, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3200 mAh బ్యాటరీ విత్ క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్, యూఎస్బీ టైప్-సీ కనెక్టువిటీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్ ఇంకా ఇతర ముఖ్యమైన సెన్సార్స్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. సంవత్సరం వారంటీని కూడా ఈ ఫోన్ పై మైక్రోమాక్స్ ఆఫర్ చేస్తోంది.

Best Mobiles in India

English summary
Micromax Dual 5 with 13+13MP dual rear camera launched in India at Rs 24,999. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X