లైవ్ టివి చూడాలా.. ఐతే మైక్రోమ్యాక్స్ ఈ390యే కరెక్టు..!!

Posted By: Super

లైవ్ టివి చూడాలా.. ఐతే మైక్రోమ్యాక్స్ ఈ390యే కరెక్టు..!!

దేశీయ మొబైల్ దిగ్గజం మైక్రో మ్యాక్స్ ఇప్పడు బ్రాండెడ్ మొబైల్స్ ఫోన్స్‌కి చిరునామాగా మారుతుంది. అందుకు నిదర్శనం రాబోయే కాలంలో మార్కెట్లోకి మైక్రోమ్యాక్స్ సిడిఎమ్ఎ టచ్ స్క్రీన్ మొబైల్ ఫోన్‌ని విడుదల చేయనుంది. ఎమ్‌టిఎస్ కార్డ్ ద్వారా మార్కెట్లోకి రానున్న ఈ మొబైల్‌లో ఆసక్తికర అంశాలు చాలా ఉన్నాయి. మైక్రో మ్యాక్స్ నుండి వచ్చిన టచ్ స్క్రీన్ మొబైల్స్‌లలో తక్కవ ధర కలిగి ఉండి ఎక్కువ ఫీచర్స్ ఉన్న మొబైల్ మైక్రోమ్యాక్స్ ఈ390.

మైక్రోమ్యాక్స్ ఈ390 ఫీచర్స్‌ని నిశితంగా పరిశీలించినట్లైతే యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను 2.8 ఇంట్ టచ్ స్క్రీన్ డిస్ ప్లే‌తో పాటు 240

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot