మైక్రోమ్యాక్స్ విజయ పరంపర..

Posted By: Staff

మైక్రోమ్యాక్స్ విజయ పరంపర..

దేశీయ మొబైల్ దిగ్గజం మైక్రోమ్యాక్స్ మార్కెట్లోకి కొత్త మొబైల్‌ని విడుదల చేసేంది. దాని పేరు 'మైక్రోమ్యాక్స్ హెచ్360'. మైక్రోమ్యాక్స్ హెచ్360 మొబైల్‌ని ప్రస్తుతానికి ముంబై, ఢిల్లీ నగరాలలోనే విడుదల చేసింది. మైక్రోమ్యాక్స్ హెచ్360 స్క్రీన్ డిస్ ప్లే సైజు 2.4 ఇంచ్‌లు. టిఎప్‌టి టచ్ స్క్రీన్ డిస్ ప్లేని కలిగి ఉండి, స్క్రీన్ రిజల్యూషన్ 240 x 320 ఫిక్సల్‌గా రూపొందించడం జరిగింది. మొబైల్ బరువు 104 గ్రాములు. మొబైల్ చుట్టుకొలతలు 113 x 49.8 x 13 mm.

మైక్రోమ్యాక్స్ హెచ్360 మొబైల్ వెనుక భాగాన ఉన్న 3 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అందమైన ఫోటోలను మీ సొంతం చేసుకొవచ్చు. కెమెరా ఫీచర్స్‌గా డిజిటల్ జూమ్, వీడియో ఫంక్షనాలిటీ ప్రత్యేకం. మొబైల్‌తో పాటు 52MB ఇంటర్నల్ మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రోఎస్‌డి స్లాట్ ద్వారా 8జిబి వరకు విస్తరించుకొవచ్చు. జిపిఆర్‌ఎస్ ఫీచర్ ద్వారా ఇంటర్నెట్‌కి అనుసందానం అవ్వొచ్చు. ఎఫ్ ఎమ్ రేడియో ప్రత్యేకం.

శాంసంగ్ సోల్స్తిసు ఎ887 మొబైల్ ప్రత్యేకతలు:

మొబైల్ ధర సుమారుగా: రూ 4210/-

జనరల్ ఫీచర్స్
సిమ్ ఫెసిలిటీ: GSM
ఫామ్ ఫ్యాక్టర్: Candy Bar
టచ్ స్క్రీన్: Yes
కాల్ ఫీచర్స్: Conference Call, Speed Dialing, Hands Free

డిస్ ప్లే

డిస్ ప్లే టైపు: QVGA
డిస్ ప్లే సైజు: 2.36 inches
డిస్ ప్లే రిజల్యూషన్: 320 x 240 Pixels
డిస్ ప్లే కలర్స్: 256K colors

కెమెరా

ప్రైమరీ కెమెరా: 3.0 MP
సెకండరీ కెమెరా:Yes
వీడియో రికార్డింగ్: Yes

చుట్టుకొలతలు

సైజు: 113x 49.8x 13mm
బరువు: 104g

బ్యాటరీ
బ్యాటరీ టైపు: Li-ion 1000mAh
టాక్ టైం: 4 hours
స్టాండ్ బై టైం: 180 hours

మెమరీ అండ్ స్టోరేజి
ఇంటర్నల్ మెమరీ: 52 MB
విస్తరించుకునే మెమరీ స్లాట్: microSD, up to 8GB,

ఇంటర్నెట్ & కనెక్టివిటీ

ఇంటర్నెట్ పీచర్స్: Email
బ్రౌజర్: WAP 2.0/xHTML, HTML
జిపిఆర్‌ఎస్: Yes
ఎడ్జి: Yes ( Class 12)
3జీ: Yes
వై-పై: No
USB కనెక్టివిటీ: Yes
జిపిఎస్ సపోర్ట్: No
బ్లూటూత్: yes with A2DP

మల్టీమీడియా

మ్యూజిక్ ప్లేయర్: Yes MP3 / AMR / MIDI / WAV formats
వీడియో ప్లేయర్: Yes
రేడియో: Yes
రింగ్ టోన్: Vibration, Polyphonic(64), MP3 ringtones

ప్లాట్ ఫామ్
ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ: 2G: 850/900/1800/1900MHz : 3G UMTS(850/1900/2100 Mhz
జావా: Yes

వేరే ఇతర ప్రత్యేకతలు
కాల్ మెమరీ: Yes
ఎస్ఎమ్ఎస్ మెమరీ: yes
ఫోన్ బుక్ మెమరీ: Yes
అదనపు ప్రత్యేకతలు: Background music playback, Video recording with 4X zoom, Yes Predictive Text Input

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot