బడ్జెట్ ధరలో రెండు స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసిన మైక్రోమ్యాక్స్

|

మొబైల్స్ తయారీ రంగంలో దూసుకుపోతున్న అసలైన దేశీయ దిగ్గజం మొక్రోమ్యాక్స్ బడ్జెట్ రేంజ్ ఫోన్లకు అసలైన సవాల్ విసిరింది. మైక్రోమ్యాక్స్‌ సంస్థ నిన్న రెండు స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. Micromax Infinity N11, Infinity N12పేర్లతో ఫోన్లను విడుదల చేసింది.ఈ రెండు ఫోన్లు Blue Lagoon, Viola Black మరియు Velvet Red కలర్ వేరియెంట్లలో అందుబాటులో ఉన్నాయి.

ఫేస్‌బుక్ లో ఈ రెండు కొత్త ఫీచర్లు అదుర్స్

ధర...
 

ధర...

Micromax Infinity N11 ధర రూ.8,999

Micromax Infinity N12 ధర రూ.9,999

జియో ఆఫర్లు...

జియో ఆఫర్లు...

ఈ మొబైల్ ను కొనుగోలు చేసిన వారికి జియో రూ.2,200 క్యాష్ బ్యాక్ తో పాటు 50 జిబి డేటా ఉచితంగా ఇస్తుంది

Micromax Infinity N11 ఫీచర్లు...

Micromax Infinity N11 ఫీచర్లు...

6.19 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 720 x 1500 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Micromax Infinity N12 ఫీచర్లు...
 

Micromax Infinity N12 ఫీచర్లు...

6.19 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 720 x 1500 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జిబి ర్యామ్, 32 జిబి స్టోరేజ్, 128 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు,16 మెగాపిక్సల్ సెల్పీ కెమెరా , ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Most Read Articles
Best Mobiles in India

English summary
Micromax Infinity N11, Infinity N12 launched in India: Price, specifications, features.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X