Home
Mobile

మైక్రోమ్యాక్స్ సరికొత్త స్మార్ట్‌ఫోన్ ‘స్మార్టీ ఏ68’

By Super
Micromax Intros Smarty A68 Android ICS Phone At Rs 6,490


స్మార్ట్‌ఫోన్ ఇంకా టాబ్లెట్ పీసీల తయారీ విభాగంలో దేశవ్యాప్తంగా ముందంజలో ఉన్న మైక్రోమ్యాక్స్ ‘స్మార్టీ ఏ68’పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ ఐసీఎస్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. ధర రూ.6,490. ఈ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ 4 అంగుళాల

డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1గిగాహెడ్జ్ సామర్ధ్యం గల ప్రాసెసర్‌ను వినియోగించించారు. 512 ఎంబి ర్యామ్. 2జీబి ఇంటర్నల్ స్టోరేజ్. మైక్రోఎస్డీ కార్డ్ ఆప్షన్‌తో మెమరీని 32జీబి వరకు పొడిగించుకోవచ్చు. 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా వ్యవస్థ ఉత్తమ క్వాలిటీ ఫోటోగ్రఫీని అందిస్తుంది. 2జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఆర్ఎస్ ఇంకా జీపీఎస్ ఫీచర్లు హ్యాండ్‌సెట్ కనెక్టువిటీ సామర్ధ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి. 1600ఎమ్ఏహెచ్ సామర్ధ్యం గల బ్యాటరీ వ్యవస్థను స్మార్టీ ఏ68లో వినియోగించారు.

టాప్-10 హిరోలు… ఫ్యాన్స్ ఎవరికి ఎక్కువ?

క్లుప్తంగా స్పెసిఫికేషన్‌లు:

4 అంగుళాల కెపాసిటివ్ డిస్‌ప్లే,

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),

ఆండ్రాయిడ్ 4.0 ఆకా ఐస్‌క్రీమ్ శాండ్విచ్,

1గిగాహెడ్జ్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్,

5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

2జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఎఫ్ఎమ్ రేడియో,

1600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X