మార్కెట్లోకి మైక్రోమ్యాక్స్ కాన్వాస్4, ధర రూ.17,999

|

దేశవాళీ మొబైల్ తయారీబ్రాండ్ మైక్రోమ్యాక్స్ సోమవారం తన సరికొత్త స్మార్ట్‌ ఫోన్ ‘కాన్వాస్ 4'ను మార్కెట్లో ఆవిష్కరించింది. ధర రూ.17,999.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4కు పోటీగా రూపుదిద్దుకున్న మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4 పై ముందు నుంచి భారీగా అంచనాలు నెలకున్నాయి. ఈ డివైజ్ ముందస్తు బుకింగ్‌లు జూన్28 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ఫోన్‌ను రూ.5000 చెల్లించి ముందస్తుగా బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. జూలై 10 నుంచి డెలివరీ ఉంటుంది. ఫోన్ ధరను జూలై 8న అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రీ-బుకింగ్ రుసుముకు సంబంధించి ఎటువంటి ఈఎమ్ఐ సదుపాయం కంపెనీ కల్పించటం లేదు. అయితే మిగిలిన మొత్తాన్ని 3,6,9 లేదా 12 ఈఎమ్ఐలలో చెల్లించే సదుపాయం కూడా ఉంది.

కాన్వాస్ 4 స్పెసిఫికేషన్‌లు:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 అంగుళాల స్ర్కీన్ (720 పిక్సల్ రిసల్యూషన్),
ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, ఎన్ఎఫ్ సీ, యూఎస్బీ, 3జీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునేు సౌలభ్యత,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X