డ్యూయెల్ కెమెరాతో కాన్వాస్ ఇన్ఫినిటీ ప్రొ స్మార్ట్‌ఫోన్

Written By:

దేశీయ మొబైల్ తయారీ దిగ్గజం మైక్రోమ్యాక్స్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ 'కాన్వాస్ ఇన్ఫినిటీ ప్రొను మార్కెట్లోకి విడుదల చేసింది. ఎడ్జ్‌-టూ-ఎడ్జ్‌ డిస్‌ప్లే, డ్యూయల్‌ సెల్ఫీ కెమెరాలతో రూ.13,999కు ఈ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి విడుదలయింది.

శాంసంగ్ ఇండియా కంపెనీలో 2500 ఉద్యోగాలు..

డ్యూయెల్ కెమెరాతో కాన్వాస్ ఇన్ఫినిటీ ప్రొ స్మార్ట్‌ఫోన్

కాగా రేపటి నుండి ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్లో విక్రయానికి రానుంది. భారీ బెజెల్ లెస్ డిస్‌ప్లే డిస్‌ప్లే తో పాటు డ్యూయెల్ కెమెరాతో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కీ ఫీచర్లుగా పోర్ట్రైట్‌ మోడ్‌, ఫేస్‌ బ్యూటీ, ఆటో సీన్‌ డిటెక్షన్‌, ఫేస్‌ గ్యాలరీ, టేల్‌ ఆల్బమ్‌లున్నాయి.

భారీగా తగ్గిన శాంసంగ్ జె సీరిస్ ఫోన్ల ధరలు!

డ్యూయెల్ కెమెరాతో కాన్వాస్ ఇన్ఫినిటీ ప్రొ స్మార్ట్‌ఫోన్

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఇన్ఫినిటీ ప్రొ ఫీచర్లు
5.7 అంగుళాల ఫుల్‌ విజన్‌ డిస్‌ప్లే
1440 X 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్
4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 7.1 నోగట్
డ్యుయల్ సిమ్
16 మెగాపిక్సల్ వెనుక కెమెరా
20, 8 మెగాపిక్సల్‌తో డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2
3000 ఎంఏహెచ్ బ్యాటరీ

English summary
Micromax Launches 'Canvas Infinity Pro' With Dual-Selfie Cameras: Price, Specifications And More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot