మైక్రోమాక్స్ 4జీ స్మార్ట్‌ఫోన్ ‘యురేకా’

Posted By:

మైక్రోమాక్స్ తన సరికొత్త యూ బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ 'యురేకా'ను గురువారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించింది. ధర రూ.8,999. ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ వర్షన్ ఆధారంగా డిజైన్ చేసిన శ్యానోజెన్ ఆపరేటింగ్ సిస్టం పై ఈ డివైస్ రన్ అవుతుంది. ఈ ఫోన్ కొనుగోళ్లకు సంబంధించి ప్రముఖ రిటైలర్ amazon.in ముందస్తు రిజిస్ట్రేషన్‌లను ప్రారంభించింది. 2015, జనవరి 13 నుంచి ఫోన్ విక్రయాలు ప్రారంభమవుతాయి. 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసే ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లు ఈ విధంగా ఉన్నాయి...

మైక్రోమాక్స్ 4జీ స్మార్ట్‌ఫోన్ ‘యురేకా’

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

5.5 అంగుళాల హైడిఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొజెక్షన్,
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ఎమ్ఎస్ఎమ్8939 ఆక్టా కోర్ ప్రాసెసర్,
2జీబి డీడీఆర్3 ర్యామ్,
అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, సోనీ ఎక్స్‌మార్ ఆర్ సెన్సార్, ఎఫ్/2.2అపెర్చర్, 1080 పిక్సల్ క్వాలిటీ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ హెచ్‌ఎస్‌పీఏ+, వై-ఫై 802.11, బ్లూటూత్ 4.0, జీపీఎస్), 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Micromax Launches Cyanogen Yureka With Octa-core CPU, 4G at Rs 8,999. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot