మైక్రోమాక్స్ ఏ80.. (బ్యాటరీ బ్యాకప్ అదుర్స్)!

Posted By: Prashanth

మైక్రోమాక్స్ ఏ80.. (బ్యాటరీ బ్యాకప్ అదుర్స్)!

 

దేశీయ మొబైల్ ఫోన్ తయారీదారు మైక్రోమాక్స్ తన సూపర్‌ఫోన్ సిరీస్ నుంచి ‘ఏ80’ పేరుతో కొత్త ఎడిషన్ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా ప్రకటించింది. సమర్ధవంతమైన బ్యాటరీ బ్యాకప్‌తో వినియోగదారుల చెంతకు రానున్న ఈ స్మార్ట్ హ్యండ్‌సెట్ ఉత్తమ మొబైలింగ్ అంశాలతో కూడుకుని ఉంది...

మైక్రోమాక్స్ ఏ80 ఫీచర్లు:

డ్యూయల్ సిమ్,

3.7 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,

ఆండ్రాయిడ్ 2.3.4 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

800మెగాహెట్జ్ ప్రాసెసర్,

AISHA వాయిస్ రికగ్నిషన్ ఫీచర్,

2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ (టాక్‌టైమ్ 7 గంటలు, స్టాండ్‌బై టైమ్ 12 రోజులు),

5మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),

ఫ్రంట్ కెమెరా (0.3మెగా పిక్సల్),

3జీ కనెక్టువిటీ,

వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ,

మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

ధర రూ.8,490.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot