ట్రిపుల్ సిమ్ ఫోన్!
oi
-Staff
By Super

దేశీయ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ మూడు సిమ్‌లను సపోర్ట్ చేసే సరికొత్త క్వర్టీ కీప్యాడ్ ఫోన్‌ను ఆవిష్కరించింది. పేరు క్యూ36. ఈ ట్రిపల్ సిమ్ సపోర్ట్ హ్యాండ్‌సెట్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్+సీడీఎమ్ఏ) నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేస్తుంది. ఈ మూడు సిమ్ కార్డుల కోసం మ్యూడు ప్రత్యేక బటన్‌లను ఏర్పాటు చేశారు. ఫోన్ ధర రూ.4,299.
ఫోన్ కీలక ఫీచర్లు:
2.3 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్320x 240పిక్సల్స్),
వీజీఏ కెమెరా(రిసల్యూషన్640x 480పిక్సల్స్), డిజిటల్ జూమ్,
ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్,
బ్లూటూత్, జీపీఆర్ఎస్,యూఎస్బీ పోర్ట్,
8జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ,
1450ఎమ్ఏహెచ్ బ్యాటరీ (5 గంటల టాక్‌టైమ్, 200 గంటల స్టాండ్‌బై).
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications