Indus OSతో మైక్రోమాక్స్ ఫోన్‌లు

|

మైక్రోమాక్స్ తన కాన్వాస్ సిరీస్ నుంచి రెండు విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. యునైట్ 4, యునైట్ 4 ప్రో మోడల్స్‌లో విడుదలైన ఈ ఫోన్‌లను ప్రాంతీయ భాషల్లో ఆపరేట్ చేసుకునే సదుపాయం ఉంటుంది. Unite 4 ధర రూ.6,999. Unite 4 Pro ధర రూ.7,499. ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్‌తో పాటు స్నాప్‌డీల్‌లో ఈ ఫోన్‌లు ఎక్స్‌క్లూజివ్‌గా దొరుకుతాయి.

Read More : 4జీ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి రూ.6,000 రేంజ్‌లో)

Micromax Canvas Unite 4

మెటల్ బాడీ, ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ఆధునిక స్పెక్స్‌తో వస్తోన్న ఈ ఫోన్‌లు Indus OS 2.0 పై రన్ అవుతాయి. ప్రపంచపు మొట్టమొదటి ప్రాంతీయ ఆపరేటింగ్ సిస్టంగా గుర్తింపుతెచ్చుకున్న ఇండస్ ఓఎస్ 12 ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. ప్రాంతీయ భాషలో స్మార్ట్‌ఫోన్‌లను వాడాలనుకునే వారికి, ఈ రెండు ఫోన్‌లు చక్కటి ఆప్షన్. ఆండ్రాయిడ్ ఆధారంగా అభివృద్ధి చేయబడిన ఈ బహుళ భాషా మొబైల్ ఆపరేటింగ్ సిస్టం, 6 ఇండియన్ బాషల్లో టెక్స్ట్ టూ స్పీచ్ టెక్నాలజీని ఆఫర్ చేస్తుంది. యాప్ బజార్, ఇండస్ టు ఇండస్ ప్రీ ఎస్ఎంఎస్ సర్వీసెస్, ఇండస్ స్వైప్ వంటి ఈ ఫీచర్లు ఈ ఆపరేటింగ్ సిస్టంలో భాగంగా వస్తాయి.

Read More : ఆన్‌లైన్ షాపింగ్ ఎందుకంత బెస్ట్..?

Micromax Canvas Unite 4

మైక్రోమాక్స్ కాన్వాస్ యునైట్ 4 ప్రో స్పెసిఫికేషన్స్ :

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం విత్ ఇండస్ ఓఎస్ ఆన్ టాప్, క్వాడ్‌కోర్ ఎస్‌సీ9832 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్స్టో రేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ పేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ పేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, మైక్రోయూఎస్బీ), 3900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Read More : SpaceX అధినేత గురించి మీకు తెలియని నిజాలు

Micromax Canvas Unite 4

మైక్రోమాక్స్ కాన్వాస్ యునైట్ 4 స్పెసిఫికేషన్స్ :

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం విత్ ఇండస్ ఓఎస్ ఆన్ టాప్, 1 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. మైక్రోమాక్స్ కాన్వాస్ యునైట్ 4కు ప్రత్యామ్నాయంగా మార్కెట్లో లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడర్ లో చూడొచ్చు...

 Samsung Galaxy J3 (2016)

Samsung Galaxy J3 (2016)

ఫోన్ ప్రధాన స్పెక్స్ :

5 అంగుళాల డిస్‌ప్లే,
క్వాడ్‌కోర్ స్ప్రెడ్‌ట్రమ్ ప్రాసెసర్ ఎస్‌సీ9830 ప్రాసెసర్,
1.5జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Coolpad Note 3 Lite

Coolpad Note 3 Lite

ఫోన్ ప్రధాన స్పెక్స్:

5 అంగుళాల డిస్‌ప్లే,
క్వాడ్ కోర్ మీడియాటెక్ ఎంటీ6735 ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Lenovo Vibe K5 Plus
 

Lenovo Vibe K5 Plus

ఫోన్ ప్రధాన స్పెక్స్:

5 అంగుళాల డిస్‌ప్లే,
ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 616 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2750 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Asus Zenfone Max ZC550KL

Asus Zenfone Max ZC550KL

ఫోన్ ప్రధాన స్పెక్స్ :

5 అంగుళాల డిస్‌ప్లే,
క్వాడ్ కోర్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Xiaomi Redmi Note 3 (16GB)

Xiaomi Redmi Note 3 (16GB)

ఫోన్ ప్రధాన స్పెక్స్:

5.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే,
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 650 హెక్సాకోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4050 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Xiaomi Redmi Note Prime

Xiaomi Redmi Note Prime

ఫోన్ ప్రధాన స్పెక్స్ :

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

HTC Desire 620G

HTC Desire 620G

ఫోన్ ప్రధాన స్పెక్స్ :

5 అంగుళాల ఎల్ సీడీ డిస్ ప్లే,
మీడియాటెక్ ఎంటీ6592 ఆక్టా కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ పేసింగ్ కెమెరా,
2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Intex Aqua Speed HD

Intex Aqua Speed HD

ఫోన్ ప్రధాన స్పెక్స్ :

4.7 అంగుళాల డిస్ ప్లే,
మీడియాటెక్ 6582ఎమ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Samsung Galaxy On7

Samsung Galaxy On7

ఫోన్ ప్రధాన స్పెక్స్ :

5.5 అంగుళాల డిస్‌ప్లే,
క్వాడ్ కోర్ స్నాప్‌డ్రాగన్ 410 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1.5జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Lenovo Vibe P1m

Lenovo Vibe P1m

ఫోన్ ప్రధాన స్పెక్స్ :

5 అంగుళాల డిస్‌ప్లే,
క్వాడ్ కోర్ మీడియాటెక్ ఎంటీ6735పీ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Best Mobiles in India

English summary
Micromax Canvas Unite 4, Unite 4 Pro with Indus OS 2.0 launched. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X