రూ 1,500లకే మైక్రోమ్యాక్స్ సిడిఎమ్ఎ ఫోన్

Posted By: Staff

రూ 1,500లకే మైక్రోమ్యాక్స్ సిడిఎమ్ఎ ఫోన్

దేశీయ మొబైల్ దిగ్గజం మైక్రోమ్యాక్స్ ఎప్పుడూ మార్కెట్లోకి కొత్త ఆలోచనలతో మొబైల్స్‌ని ప్రవేశపెడుతుంది. ఇప్పుడు కూడా సరిగ్గా అలాంటి పనే చేసింది. 'మైక్రోమ్యాక్స్ క్యూ1సి' అనే తక్కువ ఖరీదు కలిగిన సిడిఎమ్‌ఎ మొబైల్‌ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. సిడిఎమ్ఎ మొబైల్ అయినప్పటికీ ఇందులో క్వర్టీ కీప్యాడ్, ఎల్‌ఈడి టార్చ్ ప్రత్యేకం.

యూజర్స్‌కు కొసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ మైక్రోమ్యాక్స్ క్యూ1సి సిడిఎమ్ఎ ఫోన్ 2 ఇంచ్ టిఎఫ్‌టి డిస్ ప్లే‌తో పాటు 220 x 170 ఫిక్సల్ స్క్రీన్ రిజల్యూషన్‌ని కలిగి ఉంది. అంతేకాకుండా మల్టీ ఫార్మెట్ మ్యూజిక్ ప్లేయర్, స్టీరియో ఎఫ్‌ఎమ్ రేడియో, 3.5mm ఆడియో జాక్, ఇంటర్నల్ మెమరీతో పాటు 2జిబి వరకు మెమరీని విస్తరించుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది. పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్ అప్‌ని అందించేందుకు గాను 1000 mAh స్టాండర్డ్ బ్యాటరీని ఇందులో నిక్షిప్తం చేయడం జరిగింది.

మైక్రోమ్యాక్స్ క్యూ1సి సిడిఎమ్ఎ మొబైల్ ప్రత్యేకతలు:

మొబైల్ ధర సుమారుగా రూ: 1,500/-

* చుట్టుకొలతలు: 107.95

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting