డ్యూయల్ సిమ్ ఫీచర్‌తో 'మైక్రోమ్యాక్స్ క్యూ22'

Posted By: Super

డ్యూయల్ సిమ్ ఫీచర్‌తో 'మైక్రోమ్యాక్స్ క్యూ22'

ఇండియన్ మొబైల్ ప్రేమికుల కోసం ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్‌ని విడుదల చేస్తూ తన కంటూ ఓ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకున్న మైక్రోమ్యాక్స్ వినియోగదారుల కోసం మరో క్రొత్త హ్యాండ్‌సెట్‌ని విడుదల చేయనుంది. కామన్ మ్యాన్ మనసు దోచుకున్న మొబైల్ ఫోన్ ఎల్లప్పుడూ తక్కువ ఖరీదు కలిగిన మొబైల్ ఫోన్స్‌ని విడుదల చేయడం విశేషం. ఈ కోవలోకి చెందిన ఫోనే 'మైక్రోమ్యాక్స్ క్యూ22'.

డ్యూయల్ సిమ్ ఫీచర్‌ని కలిగి ఉన్న 'మైక్రోమ్యాక్స్ క్యూ22' ఫోన్‌కి మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుందని భావిస్తున్నారు. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను దీని స్క్రీన్ సైజు 2 ఇంచ్‌లుగా రూపొందించబడింది. వీడియోస్‌ని తీసేందుకు ఇందులో ఉన్న 0.3 మెగా ఫిక్సల్ కెమెరా అనుకూలం. ఫైల్స్‌ని షేర్ చేసుకునేందుకు బ్లూటూత్ అదనం.

మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా కొంత మెమరీ లభిస్తున్నప్పటికీ.. ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 2 జిబి వరకు విస్తరించుకోవచ్చు. ఎవ్‌ఈడి టార్చ్ ప్రత్యేకం. ఇన్ని ప్రత్యేకతలున్న 'మైక్రోమ్యాక్స్ క్యూ22' మొబైల్ ధర ఇండియన్ మొబైల్ మార్కెట్లో రూ 2,000గా ఉండవచ్చునని మొబైల్ నిపుణులు భావిస్తున్నారు.

'మైక్రోమ్యాక్స్ క్యూ22' మొబైల్ ప్రత్యేకతలు:

సిమ్: Dual SIM GSM


నెట్ వర్క్: 2G


డిస్ ప్లే: 2-inch TFT Display


స్క్రీన్ రిజల్యూషన్: 220 x 176 pixels screen resolution


కెమెరా: 0.3MP camera


కెమెరా ఫీచర్స్ : Fixed Focus


సెకండరీ కెమెరా: NA


మ్యూజిక్: Speakers, Music player, FM Radio with Antena, 3.5 mm jack


వీడియో ప్లేబ్యాక్: Yes


వీడియో రికార్డింగ్: Yes


ఇంటర్నల్ మెమరీ: User Memory


విస్తరించు మెమరీ: 2GB through micro SD card


బ్యాటరీ: 1000 mAh Li-Ion Standard


బ్యాటరీ లైఫ్: 4 hours


స్టాండర్ట్ టైమ్: 300 hours approx


అప్లికేషన్స్: Opera Mini Browser


కనెక్టివిటీ: Bluetooth, WAP data connectivity


యుఎస్‌బి: USB


ఎంటర్టెన్మెంట్: Java, Embedded Games

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot