3జిబి ర్యామ్, అదిరే సెల్ఫీ కెమెరా ఫోన్.. రూ. 9,999కే

Written By:

ప్రముఖ దేశీయ దిగ్గజం మైక్రోమ్యాక్స్ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'సెల్ఫీ 2' ను విడుదల చేసింది. రూ.9,999 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు రేప‌టి నుంచి ల‌భ్యం కానుంది. దీన్ని కేవ‌లం ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో మాత్ర‌మే విక్ర‌యించ‌నున్నారు.

ఈ ఫోన్ల మధ్యనే పోటీ, గెలుపు రేసులో మిగిలేది కొన్నే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే

5.2 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్

ర్యామ్

3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

కెమెరా

13 ఎంపీ కెమెరా, 8 ఎంపీ సెల్పీ కెమెరా

ఆండ్రాయిడ్ 7.0 నౌగట్

డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్, 4జీ వీవోఎల్‌టీఈ, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్

ఫాస్ట్ చార్జింగ్

3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

రీప్లేస్ మెంట్

100రోజుల రీప్లేస్ మెంట్ గ్యారంటీ, వన్ ఇయర్ వారంటీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Micromax Selfie 2 With Front Flash Launched in India: Price, Specifications, Features read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting