మైక్రోమాక్స్ నుంచి కొత్త ఫోన్ రాబోతుందోచ్!

Posted By:

మైక్రోమాక్స్ తన కాన్వాస్ సిరీస్ నుంచి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిందుకు సన్నాహాలు చేస్తోంది. ‘కాన్వాస్ ఎక్స్‌ప్రెస్' పేరుతో రాబోతున్న ఈ ఫోన్‌ను ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) డిసెంబర్ 8 నుంచి ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది. ధర రూ.6,999.

మైక్రోమాక్స్ నుంచి కొత్త ఫోన్ రాబోతుందోచ్!

ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లు:

4.5 అంగుళాల FWVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 854x480పిక్సల్స్), ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, కనెక్టువిటీ ఫీచర్లు (డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, బ్లూటూత్), 1950 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఈ ఫోన్ కొనుగోలు పై ఎయిర్సెల్ 6 నెలల పాటు నెలకు 500 ఎంబీ చొప్పున ఉచిత ఇంటర్నెట్ డేటాను అందించనుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Micromax Set to Launch Canvas Xpress Smartphone Exclusively via Flipkart Starting on Dec 8. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting