రూ.10,000లోపు లభ్యమవుతున్న బెస్ట్ మైక్రోమాక్స్ 3జీ కాలింగ్ స్మార్ట్‌ఫోన్‌లు!

Posted By:

ప్రపంచవ్యాప్తంగా 11వ అతిపెద్ద మొబైల్ తయారీగా అవతరించిన మైక్రోమాక్స్ మొబైల్స్ దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో హవాను కొనసాగిస్తోంది. ఇండియన్ మార్కెట్లో రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా అవతరించిన మైక్రోమాక్స్ ఫీచర్ ఫోన్‌ల విభాగంలో మూడవస్థానంలో కొనసాగుతోంది. ముఖ్యంగా కాన్వాస్ సిరీస్ నుంచి విడుదలవుతున్న మైక్రోసాఫ్ట్ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. నేటి శీర్షికలో భాగంగా మార్కెట్లో ఆండ్రాయిడ్ ఇంకా 3జీ వాయిస్ కాలింగ్  లభ్యమవుతున్న బెస్ట్ మైక్రోమాక్స్ కాన్వాస్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Micromax Canvas Elanza A93

రూ.10,000లోపు లభ్యమవుతున్న బెస్ట్ మైక్రోమాక్స్ 3జీ కాలింగ్ స్మార్ట్‌ఫోన్‌లు!

Micromax Canvas Elanza A93

5 అంగుళాల క్యూహైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
1.3గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్ జీపీఎస్,
1950ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.9400
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

మైక్రోమాక్స్ కాన్వాస్ బ్లేజ్ ఎంటీ500

రూ.10,000లోపు లభ్యమవుతున్న బెస్ట్ మైక్రోమాక్స్ 3జీ కాలింగ్ స్మార్ట్‌ఫోన్‌లు!

మైక్రోమాక్స్ కాన్వాస్ బ్లేజ్ ఎంటీ500

5 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే, కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,
1గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
786ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ పోర్ట్,
1850ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.9,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మైక్రోమాక్స్ కాన్వాస్ 2.2 ఏ114

రూ.10,000లోపు లభ్యమవుతున్న బెస్ట్ మైక్రోమాక్స్ 3జీ కాలింగ్ స్మార్ట్‌ఫోన్‌లు!

మైక్రోమాక్స్ కాన్వాస్ 2.2 ఏ114:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ7 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4జీబి రోమ్, మైక్రోఎస్డీ కార్డ్‌ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
బ్లూటూత్, వై-ఫై, 3జీ, యూఎస్బీ పోర్ట్, ఏజీపీఎస్ కనెక్టువిటీ,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.9,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మైక్రోమాక్స్ కాన్వాస్ ఫన్ ఏ74

రూ.10,000లోపు లభ్యమవుతున్న బెస్ట్ మైక్రోమాక్స్ 3జీ కాలింగ్ స్మార్ట్‌ఫోన్‌లు!

మైక్రోమాక్స్ కాన్వాస్ ఫన్ ఏ74

4.5 అంగుళాల టీఎఫ్టీ డిస్ ప్లే,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1300మెగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ,
1500ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.7,249
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మైక్రోమాక్స్ కాన్వాస్ ఫన్ ఏ76

రూ.10,000లోపు లభ్యమవుతున్న బెస్ట్ మైక్రోమాక్స్ 3జీ కాలింగ్ స్మార్ట్‌ఫోన్‌లు!

మైక్రోమాక్స్ కాన్వాస్ ఫన్ ఏ76

5 అంగుళాల కెపాసిటివ్ డిస్ ప్లే,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్,
5 మెగతా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, ఎడ్జ్, జీపీఆర్ఎస్, వై-ఫై, జీపీఎస్ కనెక్టువిటీ,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.8570.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting