Just In
- 47 min ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 3 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
- 1 day ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- 1 day ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
Don't Miss
- News
Tarakaratna: లోకేష్ పాదయాత్రలో అపశృతి.. తీవ్ర అస్వస్థతకు గురైన తారకరత్న.. బెంగళూరుకు తరలింపు..!
- Movies
తారక రత్నకు కార్డియాక్ అరెస్ట్.. కొనసాగుతున్న అత్యవసర చికిత్స..
- Automobiles
బెంగళూరులో కనిపించిన కొత్త వెహికల్: ఇలాంటి వెహికల్ మీకెప్పుడైనా కనిపించిందా..
- Finance
Ticket Refund: విమాన ప్రయాణికులకు ఊరట.. DGCA తాజా నియమాల ప్రకారం..
- Sports
Team India : నువ్వు చెప్పింది ఎందుకు చేయాలి?.. కోచ్‌ను సూటిగా అడిగేసిన టీమిండియా ప్లేయర్!
- Lifestyle
పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అయితే వీటిని క్షుణ్ణంగా పరిశీలించండి, లేకపోతే సమస్యలే!
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
8 మెగా పిక్సల్ కెమెరాతో లభ్యమవుతున్న బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు
ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు సంబంధించి ఒకప్పటి పరిస్థితులను విశ్లేషించినట్లయితే అంతర్జాతీయ మొబైల్ తయారీ బ్రాండ్‌లైన నోకియా, యాపిల్, సామ్‌సంగ్‌లు అత్యధిక మార్కెట్‌ను సొంతం చేసుకునేవి. ప్రస్తుత పరిస్థితులను సమీక్షించినట్లయితే దేశవాళీ కంపెనీలలో ఒకటైన మైక్రోమాక్స్ అంతర్జాతీయ బ్రాండ్‌లకు ధీటుగా మొబైల్ ఫోన్‌లను ఆఫర్ చేస్తోంది. ముఖ్యంగా అన్నివర్గాల వినియోగదారులకు తమ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉండే విధంగా మైక్రోమాక్స్ చర్యలు తీసుకుంటోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా 8 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థను కలిగి రూ.15,000 ధర శ్రేణిల్లో లభ్యమవుతున్న 5 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటన్నాం...
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

8 మెగా పిక్సల్ కెమెరాతో లభ్యమవుతున్న బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు
Micromax Canvas XL A119
6 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ స్ర్కీన్ (రిసల్యూషన్960x 540పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1300మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
2450ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

8 మెగా పిక్సల్ కెమెరాతో లభ్యమవుతున్న బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు
Micromax Canvas Turbo Mini A200:
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 అంగుళాల తాకే తెర (రిసల్యూషన్ సామర్థ్యం854x 480పిక్సల్స్),
1000మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెుమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
768ఎంబి ర్యామ్,
1850ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

8 మెగా పిక్సల్ కెమెరాతో లభ్యమవుతున్న బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు
Micromax Canvas Blaze MT500:
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 అంగుళాల టీఎఫ్టీ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్854x 480పిక్సల్స్),
1000మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని విస్తరించుకునే సౌలభ్యత,
768ఎంబి ర్యామ్,
1850ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

8 మెగా పిక్సల్ కెమెరాతో లభ్యమవుతున్న బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు
Micromax Canvas 2.2 A114:
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ తాకే తెర (రిసల్యూషన్ సామర్థ్యం 960x540పిక్సల్స్),
క్వాడ్ కోర్ 1300మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై,
ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

8 మెగా పిక్సల్ కెమెరాతో లభ్యమవుతున్న బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు
Micromax Canvas A116i HD:
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబన్ ఆపరేటింగ్ సిస్టం,
5 అంగుళాల తాకే తెర (రిసల్యూషన్ సామర్థ్యం 720x1280పిక్సల్స్),
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై,
ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470