మైక్రోమ్యాక్స్ సూపర్ ఫోన్ ఏ85

Posted By: Super

మైక్రోమ్యాక్స్ సూపర్ ఫోన్ ఏ85

సూపర్ మ్యాజిక్స్‌తో సూపర్ ఫోన్

దేశీయ మొబైల్ దిగ్గజం మైక్రోమ్యాక్స్ ఇండియన్ మార్కెట్లోకి త్వరలో ఓ సూపర్ ఫోన్‌ని విడుదల చేయనున్నట్లు సమాచారం. మైక్రోమ్యాక్స్ విడుదల చేయనున్న ఈ సూపర్ ఫోన్ అత్యాధునిక హాంగులతో మార్కెట్లో హాల్ చల్ చేస్తుందని అంటున్నారు. ఇంకా ఈ మొబైల్ గురించి చెప్పాలంటే కటింగ్ ఎడ్జి టెక్నాలజీతో యూజర్స్‌కు అనుకూలంగా రూపోందించడం జరుగుతుంది. మైక్రోమ్యాక్స్ రూపోందిస్తున్న ఈ మొబైల్ పేరు మైక్రోమ్యాక్స్ సూపర్ ఫోన్ ఏ85. ఈ మొబైల్ గురించి మైక్రోమ్యాక్స్ ఆఫీసియల్‌గా వెల్లడించనప్పటికీ మొబైల్ నిపుణులు వెల్లడించిన సమాచారం ప్రకారం దీని యొక్క ఫీచర్స్ ఈ క్రింది విధంగా ఉండనున్నాయి.

మైక్రోమ్యాక్స్ సూపర్ ఫోన్ ఏ85 ప్రత్యేకతలు:

జనరల్
2G నెట్ వర్క్: GSM 850 / 900 / 1800 / 1900
3G నెట్ వర్క్: HSDPA
ప్రకటించినది తేది: Not officially announced yet
విడుదల తేది: Rumored

డిస్ ప్లే
టైపు: TFT capacitive touchscreen
సైజు: 480 x 800 pixels, 3.8 inches (~246 ppi pixel density), Proximity sensor for auto turn-off, Accelerometer sensor for UI auto-rotate, Touch-sensitive controls

సౌండ్
అలర్ట్ టైప్స్: Vibration, MP3 ringtones
లౌడ్ స్పీకర్: Yes, with stereo speakers
3.5mm ఆడియో జాక్: Yes, Sony xLOUD enhancement

మొమొరీ
ఫోన్‌బుక్: Practically unlimited entries and fields, Photocall
కాల్ రికాల్డ్స్: Practically unlimited
ఇంటర్నల్ మొమొరీ: 8 GB storage, 512 MB RAM
మొమొరీ కార్డ్ స్లాట్: microSD, up to 32GB, 2GB included

డేటా
జిపిఆర్‌ఎస్: Yes
ఎడ్జి: Yes
3జీ: HSDPA, HSUPA
వైర్‌లెస్ ల్యాన్: No
బ్లాటూత్: Yes, with A2DP
ఇన్‌ప్రారెడ్ పోర్ట్: No
యుఎస్‌బి: Yes, v2.0 microUSB

కెమెరా

ప్రైమరీ కెమెరా: 5 MP, 2592х1944 pixels, autofocus
కెమెరా ఫీచర్స్: Geo-tagging
వీడియో: Yes
సెకండరీ కెమెరా: Yes, VGA

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Android OS, v2.2 (Froyo)
సిపియు: 1 GHz NVIDIA Tegra 2 Dual Core processor
మెసేజింగ్: SMS (threaded view), MMS, Email, Push email, IM
బ్రౌజర్: WAP 2.0/xHTML, HTML
రేడియో: Stereo FM radio with RDS
గేమ్స్: Yes
మొబైల్ లభించు కలర్స్: Black
జిపిఎస్: Yes, with A-GPS support,
జావా: Yes, via Java MIDP emulator, Digital compass, SNS integration, Google Search, Maps, Gmail,
YouTube, Calendar, Google Talk
Document editor

బ్యాటరీ
స్టాండర్డ్ బ్యాటరీ: Standard battery, Li-Ion

ధర సుమారుగా: రూ 15, 000 నుండి రూ 18,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot