మైక్రోమ్యాక్స్ సూపర్ ఫోన్ 'లైట్ ఎ75'

Posted By: Super

మైక్రోమ్యాక్స్ సూపర్ ఫోన్ 'లైట్ ఎ75'

 

దేశీయ మొబైల్ దిగ్గజం మైక్రోమ్యాక్స్ ఇండియన్ స్మార్ట్ ఫోన్స్ విభాగంలోకి ఓ సరిక్రొత్త స్మార్ట్ ఫోన్ 'మైక్రోమ్యాక్స్ సూపర్ ఫోన్ లైట్ ఎ75'ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. మైక్రోమ్యాక్స్ విడుదల చేయనున్న ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. వన్ ఇండియా పాఠకుల కోసం 'మైక్రోమ్యాక్స్ సూపర్ ఫోన్ లైట్ ఎ75' స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు క్లుప్తంగా...

'మైక్రోమ్యాక్స్ సూపర్ ఫోన్ లైట్ ఎ75' స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు:

* చుట్టుకొలతలు: 63.5 mm x 120 mm x 10.9 mm

* బరువు: 135 gram approximately

* 650MHz processor

* Android Version 2.3

* Capacitive touch screen display

* స్క్రీన్ సైజు: 3.8 inches

* 320 x 480 pixels resolution

* Dual cameras

* 3 mega pixel camera in rear

* 0.3 mega pixel camera in front

* Video recording

* Multi media player

* FM radio

* External memory expandable to up to 16 GB

* Integrated FM radio

* 3.5 mm headphone / audio jack

* Bluetooth

* Wi-Fi

* WAP

* USB

* Lot of inbuilt applications for social networking

* Access to Android market

* Google voice search and Google Maps

* Standard lithium-ion battery with a capacity of 1300 mAh

* టాక్ టైమ్: 8 hours

యూజర్స్‌కి చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను దీని డిస్ ప్లే సైజు 3.8 ఇంచ్‌లుగా రూపొందించడం జరిగింది. మొబైల్ చుట్టుకోలతలు  63.5 mm x 120 mm x 10.9 mm. మొబైల్ బరువు 135 గ్రాములు. మొబైల్ వెనుక భాగాన ఉన్న 3మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అందమైన ఫోటోలను తీయడమే కాకుండా వీడియో రికార్డింగ్‌ని కూడా నమోదు చేయవచ్చు. ఇక మొబైల్ ముందు భాగాన ఉన్న 0.3 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో వీడియో కాలింగ్ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకోని రావచ్చు.

ఎంటర్టెన్మెంట్ కోసం ఆడియో, వీడియో ప్లేయర్స్ ఉన్నప్పటికీ కూడా ఎఫ్‌ఎమ్ రేడియో ప్రత్యేకం. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా కొంత మెమరీ లభిస్తున్నప్పటికీ, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి కార్డు ద్వారా మెమరీని 16జిబి వరకు విస్తరించుకోవచ్చు. కనెక్టివిటీ, కమ్యూనికేషన్ టెక్నాలజీలైన బ్లూటూత్, వై - పైలను సపోర్ట్ చేస్తుంది. మొబైల్‌ని బయట స్పీకర్స్‌కి కనెక్టు చేసుకునేందుకు గాను మొబైల్‌తో పాటు 3.5mm ఆడియో జాక్ ఉచితం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot